HHVM Workshop Stills | ‘హరిహరవీరమల్లు’ వర్క్ షాప్ స్టిల్స్ వైరల్
హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). క్రిష్ (Krish) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ అప్డేట్ను ఎంఎం కీరవాణి షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. వర్క్ షాప్ సందర్భంగా దిగిన ఈస్టిల్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). క్రిష్ (Krish) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ అప్డేట్ను ఎంఎం కీరవాణి షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. వర్క్ షాప్ సందర్భంగా దిగిన స్టిల్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.
కాగా తాజాగా డైరెక్టర్ క్రిష్, పవన్ కల్యాణ్, ఎంఎం కీరవాణి అండ్ టీం వర్క్ షాప్ నిర్వహిస్తున్నపుడు తీసిన స్టిల్స్ (HHVM Workshop Stills) నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. హరిహరవీరమల్లు ప్రాజెక్టులో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తున్నారు. 17వ శతాబ్దంలో మొగలుల కాలం నాటి వీరమల్లు జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
Pre schedule workshop #HHVM pic.twitter.com/tsGJxYQn4z
— Sateesh Botta (@bkrsatish) September 30, 2022
With HHVM himself 😊 నవరాత్రులలో నవ- ఉత్తేజం ! pic.twitter.com/4VNoPdpJ2G
— mmkeeravaani (@mmkeeravaani) September 30, 2022
Read Also : SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్లో ఆర్ఆర్ఆర్..వీక్షించనున్న జక్కన్న
Read Also :Satya Dev 26th film | స్పీడుమీదున్న సత్యదేవ్..కొత్త సినిమా లాంఛ్
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

