Satya Dev 26th film | స్పీడుమీదున్న సత్యదేవ్..కొత్త సినిమా లాంఛ్
కొన్ని రోజుల క్రితం సత్యదేవ్ 26వ సినిమా (Satya Dev 26th film)ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈశ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
కొత్తదనంతో కూడిన కథాబలమున్న సినిమాలు చేసే యువ హీరోల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు సత్యదేవ్ (Satya Dev). క్యారెక్టర్ రోల్స్ నుంచి హీరోగా మారిన సత్యదేవ్..ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ చేస్తున్న గాడ్ ఫాదర్లో నెగెటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా కొన్ని రోజుల క్రితం సత్యదేవ్ 26వ సినిమా (Satya Dev 26th film)ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈశ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేస్తున్నాడు.
అయితే ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. సత్యదేవ్తోపాటు నిర్మాతలు బాలా సుందరం, దినేశ్ సుందరం లాంఛింగ్ సెర్మనీకి హాజరయ్యారు. పుష్ప ఫేం డాలి ధనంజయ (కన్నడ యాక్టర్) ఈ చిత్రంలో కీ రోల్ పోషిస్తున్నాడు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నాడు.
సత్యదేవ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రామ్ సేతు చిత్రంలో వన్ ఆఫ్ ది కీ రోల్ చేస్తున్నాడు సత్యదేవ్. దీంతోపాటు తెలుగులో తమన్నాతో కలిసి నటిస్తున్న గుర్తుందా సీతాకాలం విడుదల కావాల్సి ఉంది. మరోవైపు కృష్ణమ్మ, ఫుల్ బాటిల్ సినిమాలు కూడా చేస్తున్నాడు సత్యదేవ్.
https://twitter.com/OldTownPictures/status/1575706443600523264
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
Read Also : Prabhas | కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం మొగల్తూరులో ప్రభాస్..వీడియో
Read Also : Ponniyin Selvan-1 | పొన్నియన్ సెల్వన్-1 బుకింగ్స్ పరిస్థితి ఏంటి..?
Read Also : Urvashivo Rakshashivo teaser | రొమాంటిక్గా అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

