ఫెంజల్ తుఫాన్ పంటలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నది. పులి భయంతో కూలీలు చేలకు వెళ్లకపోవడంతో ఎక్కడి పత్తి అక్కడే ఉంటుండగా, అకాల వర్షానికి తడిసి ముద్దువుతున్నది.
Plane's Dramatic Landing Attempt | ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో ఈదురు గాలులు బలంగా వీచాయి. ఈ వాతావరణ పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ కోసం ఒక విమానం ప్రయత్నించింది. అయితే బలమైన గాలుల వల్ల ఆ విమానం బాగా ఊగిపోయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ (Cyclone Fengal) తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం-కారైకాల్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
‘ఫెంగల్' తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో శనివారం భారీ వర్షాలు కురిశాయి. చెన్నై నగరంలో కుండపోత వర్షం పడింది. అనేక కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. దీంతో నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. తిరువల్లూర్,
Cyclonic Fengal | బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఫెంగల్ పుదుచ్చేరి, మహాబలిపురం దగ్గరలో శనివారం రాత్రి తీరం దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. తుఫాను పూర్తిగా తీరం దాటడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపింది.
Cyclone Fengal | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫాను ఇవాళ పుదుచ్చేరికి దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ఫెంగల్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో �
Fengal Cyclone | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెంగల్ తుపానుగా మారింది. గంటకు 12 కిమీ వేగంతో తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి 150 కి.మీ దూరంలో , చెన్నైకి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.