County Championship: కౌంటీ చాంపియన్‌షిప్‌లో 126 రికార్డును సర్రే జట్టు బ్రేక్ చేసింది. ఆ టోర్నీలో రెండోసారి ఆ జట్టు ఓ ఇన్నింగ్స్ 800 రన్స్ స్కోర్ చేసింది. బ్యాటర్ సిబ్లే 305 రన్స్ స్కోర్ చేశాడు. కెరీర్ బెస్ట్ ఇన్నింగ
Shoaib Bashir : భారత పర్యటనలో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్(England) పట్టుబిగించింది. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై యువ స్పిన్నర్ షోయబ్ బషీర్(Shoaib Bashir) నాలుగు వికెట్లు తీసి భారత టాపార్డర్
Cheteshwar Pujara | భారత టెస్టు స్టెషలిస్ట్ చతేశ్వర్ పుజారాపై సస్పెన్షన్ వేటు పడింది. టీమ్ఇండియా టెస్టు జట్టులో చోటు కోల్పోయిన పుజారా ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ టీమ్‌కు ప్రాతినిథ్యం �
జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్న యువ ఓపెనర్ సాయి సుదర్శన్ కౌంటీ బాటపట్టాడు. దేశవాళీల్లో తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 21 ఏండ్ల సుదర్శన్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో సర్రే జట్టుతో ఒ�
రానున్న ఇంగ్లండ్ కౌంటీ సీజన్లోనూ టీమ్ఇండియా యువ క్రికెటర్ పృథ్వీషా..నార్తాంప్టన్‌షైర్ జట్టుతోనే కలిసి కొనసాగనున్నాడు. మోకాలి గాయం కారణంగా ప్రస్తుత సీజన్ మధ్యలోనే నిష్క్రమించిన పృథ్వీ.. కౌంటీల్ల�
టీమ్ఇండియా పేసర్ జైదేవ్ ఉనాద్కట్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఉనాద్కట్.. కౌంటీల్లో ససెక్స్ జట్టు తరఫున బరిలో దిగన�
లండన్: ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో చతేశ్వర్ పూజారా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో అతను నాలుగోసారి వంద ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు. మిడిల్సెక్స్తో హోవ్‌లో జరిగిన డివిజన్ మ్యాచ్‌లో స�
లండన్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. ససెక్స్ తరపున ఆడుతున్న చతేశ్వర్ పూజారా ఇప్పటికే టాప్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. డర్హమ్‌తో జరుగుతున్న డివిజన్ లీగ్‌లో అత