ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించి
తెలంగాణలో వచ్చే వారం నుంచి పత్తి కొనుగోళ్లు జరుగనున్నాయి. ఇందుకోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది.