దైనందిన జీవితంలో మనం పలు రకాల వంటనూనెలు (Health Tips) వాడుతుంటాం. మార్కెట్లో ఎన్నో రకాల నూనెలు లభిస్తున్నా కొన్ని మాత్రమే ఆరోగ్యం, పోషకాలను అందించేవి అందుబాటులో ఉంటాయి.
Parenting Tips | అబ్బాయి అయినా, అమ్మాయి అయినా నేర్చుకుని తీరాల్సిన లైఫ్ స్కిల్స్ కొన్ని ఉన్నాయి. బాల్యం నుంచే ఈ జీవన నైపుణ్యాలను వారికి పరిచయం చేయాలి. లేకపోతే పెద్దయ్యాక ఇబ్బంది పడతారు.