Health Tips | కుక్ చేయకుండానే ఈ సూపర్ ఫుడ్స్ రెడీ..!
అతిగా వేపుళ్లు తినడం, నూనె, ఉప్పు, కారం, మసాలాలు, షుగర్లతో వండే ఆహార పదార్ధాలతో ఆరోగ్యానికి (Health Tips) ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు.
న్యూఢిల్లీ : అతిగా వేపుళ్లు తినడం, నూనె, ఉప్పు, కారం, మసాలాలు, షుగర్లతో వండే ఆహార పదార్ధాలతో ఆరోగ్యానికి (Health Tips) ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. తాజా పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకుంటూ నూనెలు, ఉప్పు, కారం తక్కువ మోతాదులో వాడే ఆహార పదార్ధాలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.
ఆధునిక బిజీ లైఫ్‌లో రెడీ టూ కుక్ ఆహారం పేరుతో ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్‌ను తీసుకోవడం ఆరోగ్యానికి హాని చేస్తుందని హెచ్చరిస్తున్నారు. నిత్యం వ్యాయామంతో పాటు సరైన ఆహార నియమాలు పాటించకుంటే అనారోగ్యాలు దరిచేరే ముప్పు పొంచిఉంది.
అందుకే తేలికపాటి ఆహారంగా, వండాల్సిన అవసరం లేని సూపర్ ఫుడ్ ఐడియాలను పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. తాజా పండ్ల ముక్కలతో ఫ్రూట్ సలాడ్‌ను ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. ఫ్రూట్ సలాడ్ ఆరోగ్యకరమే కాకుండా పోషకాలతో నిండిఉండి బరువు తగ్గేందుకూ ఉపకరిస్తుంది. ఇక కుక్ చేయాల్సిన అవసరం లేకుండా సిద్ధంగా ఉండే సూపర్ ఫుడ్స్ ఇవే..
ఫ్రూట్ సలాడ్
స్ప్రౌట్ చాట్
క్యారట్ క్యాష్యూ మిక్స్
కోల్డ్ కుకుంబర్ సూప్
ఆల్మండ్ మలైకుల్ఫీ
స్ట్రాబెర్రీ షర్బత్
కుకుంబర్ ఆలివ్ సలాడ్
భేల్పురి
Read More :
Bridegroom died | పెండ్లింట విషాదం.. రిసెప్షన్ రోజే వరుడు మృతి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

