Aloo Manchurian Recipe | ఆలూ మంచూరియా తయారీ విధానం
ఆలుగడ్డలు: రెండు, కార్న్‌ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి: రెండు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి: ఒక టీస్పూన్, డార్క్ సోయా సాస్: ఒక టీస్పూన్, టమాట కెచప్: ఒక టేబుల్ స్పూన్, అజినమోటో: అర టీస్పూన్, చైనీస్ చిల్లీ పేస్ట్: ఒక టేబుల్ స్పూన్, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), పచ్చిమిర్చి: రెండు, తరిగిన ఉల్లికాడలు: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా, అల్లం: అంగుళం ముక్క, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, చక్కెర: అర టీస్పూన్, తెల్లమిరియాల పొడి: అర టీస్పూన్, వెనిగర్/నిమ్మరసం: ఒక టీస్పూన్.
Aloo Manchurian Recipe | ఆలూ మంచూరియా తయారీకి కావలసిన పదార్థాలు
ఆలుగడ్డలు: రెండు, కార్న్‌ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి: రెండు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి: ఒక టీస్పూన్, డార్క్ సోయా సాస్: ఒక టీస్పూన్, టమాట కెచప్: ఒక టేబుల్ స్పూన్, అజినమోటో: అర టీస్పూన్, చైనీస్ చిల్లీ పేస్ట్: ఒక టేబుల్ స్పూన్, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), పచ్చిమిర్చి: రెండు, తరిగిన ఉల్లికాడలు: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా, అల్లం: అంగుళం ముక్క, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, చక్కెర: అర టీస్పూన్, తెల్లమిరియాల పొడి: అర టీస్పూన్, వెనిగర్/నిమ్మరసం: ఒక టీస్పూన్.
Aloo Manchurian Recipe | ఆలూ మంచూరియా తయారీ విధానం
ఆలుగడ్డల తొక్కతీసి, ముక్కల్లా కోసి మరిగే నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఒక గిన్నెలో చల్లారిన ఆలుగడ్డ ముక్కలు, చిటికెడు ఉప్పు, మైదా, కార్న్‌ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు చల్లి బాగా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడానూనెపోసి.. ఆలుగడ్డ ముక్కలను విడివిడిగా దోరగా కాల్చుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనెవేసి, బాగా వేడయ్యాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి బాగా వేగాక.. మిరియాల పొడి, ఉప్పు, చక్కెర, సోయాసాస్, టమాట కెచప్, చిల్లీ పేస్ట్, అజినమోటో, తెల్లమిరియాల పొడి, వెనిగర్ వేసి అరకప్పు నీళ్లుపోసి బాగా ఉడికించాలి. ఆ మిశ్రమంలో ముందుగా వేయించిన ఆలుగడ్డ ముక్కలను కలిపి పైనుంచి ఉల్లి కాడల తురుము వేసుకుంటే వేడివేడి ఆలూ మంచూరియా సిద్ధం.
Read More :
Cabbage 65 Recipe | క్యాబేజీ 65 తయారీ విధానం”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
- Tags
- cooking
- potato recipe
- recipes
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

