MLA death: మధ్యప్రదేశ్ రాష్ట్రం అలీరాజ్పూర్ జిల్లాలోని జాబాట్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కళావతి భూరియాకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 15న నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.
బెంగళూరు: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేష్ గురువారం అసెంబ్లీ సమావేశాల్లో చొక్కా విప్పారు. దీనిపై ఆగ్రహించిన స్పీకర్ ఆయనను సభ నుంచి వారం రోజులు సస్పెండ్ చేశారు. అనంతరం సభను వాయిదా వేశ