Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మొత్తం 31 కంపార్టుమెంట్లకు గాను కేవలం ఒక కంపార్టుమెంట్లో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు.
Tirumala | తిరుమలలో శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 17 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిత్యకళ్యాణుడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala | వారాంతపు సెలవు దినాల కారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లు నిండిపోయి బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . ఆపద మొక్కుల వాడు శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.