ఊరకరారు మహాత్ములు. అందులోనూ చంద్రబాబు వంటి మహాత్ములు. అది కూడా హైదరాబాద్ వంటి సిరిసంపదల నగరానికి. పైగా తెలంగాణ ప్రజలు తన గత రికార్డును ఇంకా మరవనైనా మరవకముందే.
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కొట్లాట, అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం కొట్లాట, పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు సమయం ఇవ్వాలంటూ కొట్లాట, పోస్టుల సంఖ్య పెంచాలంటూ కొట్లాట, పరీక్ష వాయిదా వేయాలంటూ కొట్లాట.
శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లిలో 75 మంది రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న దాదాపు 200 ఎకరాలకు పైగా భూము లు ఒక మాజీ ఎంపీ తనవంటూ డాక్యుమెంట్లు చూపారు.
ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించే వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) మంగళవారం తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో (Mahabubnagar )పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కలిసి ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్
R Krishnaiah | నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి చర్చలు జరపాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలికావొద్దని, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయి ఉద్యోగాల భర్తీ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారన�
‘హామీలిచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎకడికకడ
రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి పాలకులు ఢిల్లీలో మకాం వేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనల్లో స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎకడా కనిపించటం లేదని ఆర
ఎమ్మెల్సీగా నామినేట్ కావటానికి తన న్యాయపోరాటంలో అడ్డురావొద్దని, తనకు సహకరించాలని ప్రొఫెసర్ కోదండరాంకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.
TGSRTC jobs | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభు త్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్సిగ