హైదరాబాద్ : శాసనసభలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రకటనపై అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ను కలిసి ప్రత్యేకంగా కృత�
హైదరాబాద్ : ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు సజావుగా ఉంటేనే పరిపాలన సాఫీగా జరగుతుంది. జనజీవనం ప్రశాంతంగా ఉంటుంది. ప్రగతిశీల సమాజం రూపుదిద్దుకుంటుంది. ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్నా శాంతిభద�
CM KCR | నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలు నిజమయ్యాయని ఎంపీ సంతోశ్ కుమార్ (MP Santhosh) అన్నారు. ఇది ముఖ్యమంత్రి కార్యదక్షతకు నిదర్శమని చెప్పారు. ఇప్పటికే లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశారని, మరో 91,142 పోస్టుల భర్తీ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగ అభ్యర్థులు ఆసక్తి కనబరిచారు. ఓ వైపు సాధారణ ప్రజలు టీవీలకు అతుక్కుపోతే.. మరో వైపు ఉద్యోగ అభ్యర్థులు సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు అతుక్కు�
హైదరాబాద్ : ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. బుధవారం శాసనసభలో ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ప్రకటనతో తెలంగాణలో నిరుద్యోగుల సంబురాలు అంబరాన్న�
నిజామాబాద్ : నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు నిర�
హైదరాబాద్ : ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. అసెంబ్లీలో ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సంబు�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు సంబురాలు చేసుకుంటున్న�
CM KCR | రాష్రంలో ఉద్యోగాల జాతర ప్రారంభమైంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఇందులో 39,829 పోస్టులు జిల్లాల్లో ఖాళీగా �
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పా
CM KCR | నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు.
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగ నియామక నోటిఫికేషన్లతో పాటు నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో తీపి కబురు అందించారు. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయో�