2022లో వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ తర్వాత శర్వానంద్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. గత ఏడాది జూన్‌లో ఆయన వివాహం జరిగింది. ఈ విరామానికి ఆ వివాహం కూడా ఓ కారణం కావొచ్చు.
వరుణ్‌తేజ్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్'. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి.
యువ హీరో శివకార్తికేయన్ కథా నాయకుడిగా రాజ్ కమల్ ఫిల్మ్ ్స ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ పతాకాలపై ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్ కే హై కౌన్'తోపాటు ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ వంటి అత్యంత విజయవంతమైన చిత్రాలు అందించిన దర్శక-నట ద్వయం సూరజ్ భర్జాత్యా, సల్మాన్ ఖాన్.
తోబుట్టువుల పాత్ర అనగానే బాలీవుడ్లో చాలా మందికి గుర్తుకువచ్చేది అపర్శక్తి ఖురానానే. ఆయనతో కలిసి వాణి కపూర్ నటించనున్న సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.
‘నాకు ఆత్మన్యూనతాభావం ఎక్కువ. నాగురించి నేను తక్కువగా ఊహించుకోవడం చిన్నప్పట్నుంచీ అలవాటు. అయితే నా ఆధ్యత్మిక ప్రయాణం నాలో మార్పును తీసుకొచ్చింది’ అంటున్నది బాలీవుడ్ భామ మౌనీరాయ్. టీవీ సీరియల్స్ నటి
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా నటిస్తున్నారు. శృతిహాసన్‌తో కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. అయితే, సినిమాలో కాకుండా ఓ మ్యూజిక్ వీడియో ద్వారా లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు
సినీ పరిశ్రమలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి విలక్షణ నటన ప్రదర్శిస్తుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ తన ప్రత్యేకతను, కళాతృష్ణను ప్రపంచానికి తెలియజేస్తూ పేరుకు తగ్గట్టే మమ్ముట్టి మరోమారు వినూత్న ప్రయో�
లేడీ ఓరియెంటెడ్ పాత్రలో మెప్పించడంలో అగ్ర కథానాయిక అనుష్కది పెట్టింది పేరు. ‘అరుంధతి’, ‘నాగవల్లి’, ‘వేదం’, ‘సైజ్ జీరో’ల్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంది.
‘మనందరం రాంబో, టెర్మినేటర్ వంటి యాక్షన్ చిత్రాలను బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ తరహా కథకు సందేశం కలబోసి యాక్షన్ డ్రామాగా ‘ఈగల్' చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు కార్తీక్ ఘట్టమనేని.
వెన్నెల కిశోర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘చారి 111’. టీజీ కీర్తికుమార్ దర్శకుడు. సుమంత్ హీరోగా ‘మళ్ళీ మొదలైంది’ వంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బర్కత్ స్ట
Tollywood | అక్కడ ఉన్నది స్టార్ హీరో అయినా.. మీడియం రేంజ్ హీరో అయినా.. ఎవరైనా కూడా తమకు వర్కౌట్ కాదు అంటే నిర్మొహమాటంగా సినిమాలను ఆపేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ట్రెండ్ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తోం
Pooja Hegde | ఇండస్ట్రీలో హీరోయిన్ దశ మారిపోవడానికి ఒక శుక్రవారం చాలు. హిట్టు వచ్చిన రోజు ఆమెను నెత్తిన పెట్టుకుంటారు. ఫ్లాప్ వస్తే మాత్రం తీసి పక్కన పెడుతుంటారు. ఈ రెండు చాలా త్వరగానే చూసింది పూజా హెగ్డే. రెండేళ�