ఇటీవల విడుదలైన ‘జైలర్' చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు అగ్ర హీరో రజనీకాంత్. దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ దక్కుతున్నది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తన తదుపరి చిత్రానికి సన్నద్ధమవుత�
హృతిక్శౌర్య హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఓటు’. ‘చాలా విలువైనది’ ఉపశీర్షిక. ఫ్లిక్‌నైన్ సంస్థ నిర్మిస్తున్నది. రవి దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ విడుదల చేశారు.
ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో ఓ మోస్తరు సెలెబ్రిటి. ‘బలగం’ మనస్విని అంటే జనం ఇట్టే గుర్తుపడతారు. తనది తంగళ్లపల్లి. ఆసాని లక్ష్మారెడ్డి- రవీన.. మనస్విని తల్లిదండ్రులు. పక్కా రైతు కుటుంబం. చిన్నప్పుడే ఈటీవీ ‘జ�
యువ హీరో ఆశిష్ తాజా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి నిర్మిస్తున్నారు.
‘ప్రేమకథా చిత్రాలతో పాటు థ్రిల్లర్ మూవీస్‌లో నటించాలనుంది. ప్రతీ సినిమాలో నటనాపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించాలన్నదే నా లక్ష్యం’ అని చెప్పింది సాక్షి వైద్య. ‘ఏజెంట్' చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చ
సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గోట్'. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్' అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘పాగల్' ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకుడు.
‘బాయ్స్ హస్టల్' కథకు యూనివర్శల్ అప్పీల్ వుంది. హాస్టల్స్ ప్రపంచంలో అన్ని చోట్ల వున్నాయి. ఇందులో వున్న పాత్రలు కూడా అందరూ రిలేట్ చేసుకునేలా వుంటాయి’ అన్నారు దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి. ఆయన దర్శకత
Ameesha Patel | ఇటీవల విడుదలైన ‘గదర్-2’ చిత్రం ద్వారా భారీ విజయాన్ని దక్కించుకుంది బాలీవుడ్ సీనియర్ కథానాయిక అమీషా పటేల్. కొన్నేళ్లుగా ఆర్థికపరమైన వివాదాలు, కోర్టు కేసులతో సతమతమవుతున్న ఆమెకు ఈ సినిమా విజయం న�
అగ్ర కథానాయిక కీర్తి సురేష్ తెలుగులో మరో భారీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. యువ హీరో నాగచైతన్యతో ఈ చెన్నై సుందరి జోడీ కట్టబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళ అగ్ర హీరో విజయ్ ప్రస్తుతం ‘లియో’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్నది.
‘నేను ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లో నటించాను. లవర్‌బాయ్ అనే ఇమేజ్ స్థిరపడిపోయింది. అయితే ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యేలా వినూత్నమైన పాత్రల్లో కనిపించాల నుకుంటున్నా.
కథానాయిక తమన్నా, నటుడు విజయ్ వర్మ రియల్ లవ్‌స్టోరీ ఇప్పుడు హాట్‌టాపిక్. ఈ జంట తమ ప్రేమను బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. అంతేకాదు ఇద్దరు గాఢ ప్రేమలో మునిగి తేలుతున్నారు.