vijay thalapathy | విజయ్ డబుల్ యాక్షన్
తమిళ అగ్ర హీరో విజయ్ ప్రస్తుతం ‘లియో’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్నది.
తమిళ అగ్ర హీరో విజయ్ ప్రస్తుతం ‘లియో’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్నది. అక్టోబర్ 18న విడుదలకానుంది. ఈ సినిమా అనంతరం వెంకట్‌ప్రభు దర్శకత్వంలో విజయ్ ఓ చిత్రంలో నటించబోతున్నారు.
ఆయన నటిస్తున్న 68వ చిత్రమిది. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తున్నది. ఇందులో విజయ్ అన్నాదమ్ములుగా ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని తెలిసింది. రెండు భిన్న కోణాల్లో ఈ పాత్రలు సాగుతాయని చెబుతున్నారు. యువన్‌శంకర్ రాజా ఈ చిత్రానికి స్వరకర్త. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు వెంకట్‌ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

