కరీంనగర్ శివారులోని మల్కాపూర్‌కు చెందిన చింతల రాజయ్య అలియాస్ రాజు (49) అనే అక్షర చిట్ ఫండ్ ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్నా డు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రాజు చిట్స్, ఎల్ఐసీ ఏజెంటుగా పనిచేస్తున్నాడు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కనకదుర్గ చిట్‌ఫండ్ బోర్డు తిప్పేసినట్లు తెలిసింది. ఆ చిట్‌ఫండ్ కార్యాలయం ఉన్న బిల్డింగ్‌కు టులెట్ బోర్డు సైతం పెట్టిన నిర్వాహకులు.. అసలు కార్యాలయం ఉం చుతున్నారా.
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ నక్కలగుట్ట హరితహోటల్లో ఆదివారం జరిగింది. సుబేదారి ఎస్సై సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ ఎక్సైజ్కాలనీకి చెందిన నల్లా భాస్కర్‌రెడ్డి(28) కనకదుర
ఓ చిట్‌ఫండ్ మాజీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘట న ఆదివారం హనుమకొండలో చోటుచేసుకున్నది. సుబేదారి ఎస్సై సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ ఎక్సైజ్ కాలనీకి చెందిన నల్లా భాస్కర్‌రెడ్డి (28) కనకదుర్గ చిట�
హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. నాల్గోరోజు ఆదివారం ముఖ్యంగా చిట్ ఫండ్, ఫైనాన్స్ సంస్థలపై సోదాలు జరిపారు. అమీర్ పేట్, కూకట్పల్లి, శంషాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించా
నిర్దిష్ట సమయంలో చిట్‌ఫండ్ డబ్బులు ఖాతాదారులకు చెల్లించాలని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చిట్‌ఫండ్ యజమానులను ఆదేశించారు. ఖాతాదారులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పాటు వారి ఆగడాలు రోజురోజుకూ ఎ
స్వయం సహాయక సంఘాల సభ్యుల పొదుపు డబ్బులతోపాటు రుణాల కిస్తులను సైతం స్వాహా చేసిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలకేంద్రంలో కలకలం రేపింది. సభ్యులు చెల్లించిన డబ్బులను ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయి
మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి: పశ్య పద్మ ఖైరతాబాద్, జనవరి 3: చిట్‌ఫండ్ కంపెనీల దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప�
రంగారెడ్డి జిల్లా కోర్టు : చిట్టీల పేరుతో వందల మంది అమాయకుల వద్ద డబ్బులను తీసుకుని ఉడాయించిన మోసగాడు మారం భానుమూర్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, 50 వేల జరిమాన విధిస్తూ రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ స