Home
chenetha
chenetha
-
"నేతన్నల సంక్షేమానికి, చేనేత పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం: కేటీఆర్"
3 months agoనేతన్నల సంక్షేమానికి, చేనేత పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడే ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నరాలను పోగులుగా, తమ రక్తాన్ని రంగులుగా, గుండెలను కండెలుగా మ"నేతన్నను కాపాడుకుందాం.. చేనేతను బతికించుకుందాం.. చేనేత దినోత్సవం సందర్భంగా హరీశ్‌రావు పిలుపు"
3 months agoచేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సెల్యూట్ చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతున్న చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత ద�"National Handloom Day | చేనేతకు కాంగ్రెస్ ఉరి.. కేసీఆర్ పథకాలన్నీ బంద్"
3 months agoNational Handloom Day | దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలకభూమిక పోషించింది చరఖా. భారత జాతీయ పతాకంలో అశోకచక్రం కన్నా ముందుగా చరఖానే పొందుపరిచారంటే చేనేత ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. నాడు విదేశీ వస్తు బహిష్కరణలోనూ కీలక ఆ"Festival Discount | దసరా, దీపావళి పండుగలకు బంపరాఫర్.. చేనేత వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్"
1 year agoFestival Discount | దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ (APCO) బంపరాఫర్ ప్రకటించింది. చేనేత వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది."చేనేత, పవర్లూమ్ పరిశ్రమలకు మొండి చెయ్యి.. కాంగ్రెస్ బడ్జెట్‌పై నేతన్నల ఫైర్"
2 years agoరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో చేనేత, పవర్ లూమ్ పరిశ్రమలు, కార్మికుల అభివృద్ధి కోసం కేవలం రూ. 371 కోట్లు నామమాత్రంగా కేటాయించి చేనేతకు కాంగ్రెస్ మొండిచేయి చూపిందని తెలంగాణ చేనేత కార్మిక సం�"KTR | కాంగ్రెస్, బీజేపీ పాలనలో చేనేత బతుకులు ఛిద్రమవుతున్నాయి.. కేటీఆర్ ఆవేదన"
2 years agoKTR | నరాలను పోగులుగా చేసి.. తమ రక్తాన్ని రంగులుగా వేసి.. గుండెలను కండెలుగా మార్చి.. చెమట చుక్కల్ని చీరలుగా మలచి.. పేగులను వస్త్రాలుగా అందించి.. మనిషికి నాగరికతను అద్దిన.. చేనేత కార్మికులందరికీ.. జాతీయ చేనేత దినో�"సిరిసిల్లలో నేతన్నల వంటావార్పు"
2 years agoవస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని నేతన్నలు విమర్శించారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల"KCR | రేపు 10 వేల మందితో సిరిసిల్లలో చేనేత కార్మికుల ధర్నా.. మా పార్టీ నాయకులూ పాల్గొంటారు : కేసీఆర్"
3 years agoKCR | కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మళ్లీ చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల ఉపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ చీరలు, రం�"CM KCR | ఇయ్యాల మేమంతా బతికున్నమంటే అందుకు కారణం కేసీఆర్ సారే.. బీఆర్ఎస్ వెంటే మేమంటున్న పోచంపల్లి"
3 years agoCM KCR | ఎండిన డొక్కలతో, అరిగిన బొక్కలతో దశాబ్దాల పాటు దుర్భర జీవితాలు అనుభవించారు చేనేత కార్మికులు. అగ్గిపెట్టెలో చీరను ఇమడ్చగల కళ సొంతమైనా... నాటి పాలకుల నిర్లక్ష్యం సాలెల మగ్గం సడుగులు ఇరిగేలా చేసింది. చేసే�"KTR | వాళ్లదేమో తెలంగాణను గెలవాలనే ఆలోచన.. మనదేమో తెలంగాణను గెలిపించాలన్న ఆలోచన : మంత్రి కేటీఆర్"
3 years agoKTR | ఢిల్లీ నాయకుల సొల్లు పురాణానికి ఆగం కావొద్దు.. వాళ్లదేమో తెలంగాణను గెలవాలనే ఆలోచన.. మనదేమో తెలంగాణను గెలిపించాలన్న ఆలోచన.. తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనేది మన లక్ష్యం అ�"Telangana | మరమగ్గాలకు జవసత్వం.. చేనేతకు చేయూత.. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత నేతన్నల బతుకులో వచ్చిన మార్పు ఇదీ!"
3 years agoTelangana | 2014కు ముందు తెలంగాణలో నేతన్నలకు యార్న్ సబ్సిడీ 20% నేతన్నల వృత్తి అభివృద్ధి కోసం ఇచ్చిన రుణం పావలా వడ్డీ రుణం నేతన్నకు చేయూతకింద పొదుపుచేసుకొన్న సొమ్ముపై చెల్లించే వడ్డీ 4% నేతన్న ప్రమాదవశాత్తు మర"చేనేతకు చేయూత"
3 years agoచేనేతకు తెలంగాణ సర్కారు చేయూత నందిస్తున్నది. కార్మికుల సంక్షేమం కోసం చేనేత మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నది."నేతన్నకు రాష్ట్ర సర్కార్ అండ.. 8ఏళ్లుగా ఆగిపోయిన వలసలు"
4 years agoవ్యవసాయం తర్వాత అత్యధిక జనాభా ఉపాధి పొందుతున్న చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమ పథకాలకు మంగళం పాడటంతోపాటు జీఎస్టీ విధించి వారి ఉపాధిని దె�"PV sindhu |పద్మభూషణ్ అందుకున్నప్పుడు పీవీ సింధు కట్టుకున్న చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?"
5 years agoPV sindhu in patola saree | ముఖ్యమైన కార్యక్రమాలకు, మనసుకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు చీర కట్టుకోవడానికే ఇష్టపడతారు మహిళలు. చీరంటే అంత మమకారం. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ‘పద్మభూషణ్’ పురస్కారం అ"చేనేత వస్త్రాలను ఆదరించాలి"
5 years agoపెద్దఅంబర్‌పేట : అందరూ చేనేత వస్త్రాలను ధరించడంతో పాటు చేనేత వృత్తికి సహకరించాలని గాంధీ గ్లోబల్ సంస్థ చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం కుంట్లూర్‌లోని గాతాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















