Telangana | మరమగ్గాలకు జవసత్వం.. చేనేతకు చేయూత.. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత నేతన్నల బతుకులో వచ్చిన మార్పు ఇదీ!
Telangana | 2014కు ముందు తెలంగాణలో నేతన్నలకు యార్న్ సబ్సిడీ 20% నేతన్నల వృత్తి అభివృద్ధి కోసం ఇచ్చిన రుణం పావలా వడ్డీ రుణం నేతన్నకు చేయూతకింద పొదుపుచేసుకొన్న సొమ్ముపై చెల్లించే వడ్డీ 4% నేతన్న ప్రమాదవశాత్తు మరణిస్తే అందే బీమా 0
Telangana | 2014కు ముందు తెలంగాణలో
నేతన్నలకు యార్న్ సబ్సిడీ 20%
నేతన్నల వృత్తి అభివృద్ధి కోసం ఇచ్చిన రుణం పావలా వడ్డీ రుణం
నేతన్నకు చేయూతకింద పొదుపుచేసుకొన్న సొమ్ముపై చెల్లించే వడ్డీ 4%
నేతన్న ప్రమాదవశాత్తు మరణిస్తే అందే బీమా 0
నేతన్నల కోసం సమైక్య రాష్ట్రంలో ఏటా విడుదల చేసిన నిధులు రూ.50 కోట్లు
2014 తర్వాత కేంద్రంలో
కేంద్ర సర్కారు వీవర్ సర్వీస్ సెంటర్ కింద లబ్ధి పొందినవారి సంఖ్య 68 మంది
వీవర్ సర్వీస్ సెంటర్ కింద కేంద్రం జమచేసిన మొత్తం 62 లక్షలు
పదేండ్ల కాలంలో మోదీ సర్కారు రద్దు చేసిన చేనేత పథకాలు 4
నేతన్నలు కొనే నూలుపై, అమ్మే వస్త్రాలపై జీఎస్టీ 12%
వీవర్స్ ముద్ర కింద అందిస్తున్న రుణాలకు వడ్డీ 6%
ఒక్కో కార్మికుడికి గరిష్ఠంగా అందించే రుణం 10,000
ఎన్నేండ్లలోగా తిరిగి చెల్లించాలి: 3 ఏండ్లు
2014 తర్వాత తెలంగాణలో
నేతన్నలకు యార్న్ సబ్సిడీ 20% నుంచి 40% పెంపు
నేతన్నకు చేయూత పథకంలో లబ్ధిపొందినవారి సంఖ్య 21 వేల మంది
నేతన్నకు చేయూత పథకం కార్మికులకు జరిగిన లబ్ధి 100 కోట్లు
నేతన్నల సంక్షేమం కోసం ఏటా బడ్జెట్లో కేటాయిస్తున్న మొత్తం 1,200 కోట్లు
ఇప్పటివరకూ లక్ష రుణమాఫీ పొందిన కార్మికుల సంఖ్య: 10,148
మొత్తం: 28.97 కోట్లు
చేనేతమిత్ర పథకం ద్వారా వస్త్రాలు, రసాయనాల కొనుగోలుపై రాయితీ 50%
తొమ్మిదేండ్లలో చేనేతపై ఖర్చు చేసిన నిధులు సుమారు 5000 కోట్లు
5 లక్షల బీమా అమలవుతున్న కార్మికుల సంఖ్య 40,000
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

