అమెరికా, రష్యా పంపినట్టుగా నాలుగైదు రోజుల్లో చంద్రుడిపైకి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపాలంటే ‘ఇస్రో’కు శక్తివంతమైన రాకెట్లు కావాలి. ‘చంద్రయాన్-3’ రాకెట్లో వాడింది రసాయన ఇంధనం. అంగారకుడిపైకి స్పేస్‌క్రాఫ్�
గత నెల 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 విజయపథాన దూసుకుపోతున్నది. నిర్దేశించుకొన్న లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నది. చంద్రుడి వైపునకు మరింత దగ్గరిగా పయనిస్తూ.. జాబిల్లి ఉపరితలంపై విజయవంతంగ�
చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ జాబిల్లికి మరింత చేరువైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది. మరోసారి విజయవంతంగా కక్ష్యను తగ్గించినట్టు తెలిపింది. ప్రస్తుతం సర్క్యులర్ ఆర్బిట్‌కు దగ్గర
Russia | సుమారు 47 ఏళ్ల తర్వాత చంద్రుడి (Moon)పైకి రష్యా (Russia) మళ్లీ రాకెట్ ప్రయోగం చేపట్టింది.
దక్షిణ ధ్రువమే లక్ష్యంగా ‘లునా - 25’ (Luna-25) అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను శుక్రవారం ఉదయం విజయవంతంగా
ప్రయోగించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3ని పంపినట్టుగానే.. రష్యా ‘లూనా-25’ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను శుక్రవారం ప్రయోగించబోతున్నది. ఈనెల 23న చంద్రుడి దక్షిణ ధృవంపై ఈ స్పేస్‌క్రాఫ్ట్ కాలుమోపుతుందని సమా�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లికి మరింత చేరువైంది. కక్ష్య తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా చేపట్టినట్టు ఇస్రో తెలిపింది.
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడ్ని చేరుకోవడానికి 40 రోజులకుపైగా పడుతున్నది. మన రాకెట్లు శక్తివంతమైనవి కాకపోవటమే దీనికి కారణమని ఇస్రో మాజీ సైంటిస్ట్ తపన్ మిశ్రా అన్నా రు.
చంద్రయాన్-3 ఒక్కొక్క అడుగువేస్తూ జాబిల్లి దిశగా ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే చంద్రయాన్-3 (Chandrayaan-3) వ్యోమనౌక చందమామ కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో శాటిలైట్ కక్ష్య తగ్గింపుపై ఇస్రో (ISRO) దృష్టిసారించింది. ఆ
చంద్రయాన్-3 తొలిసారిగా తీసిన చంద్రుడి వీడియోను ఇస్రో ఆదివారం విడుదల చేసింది. శనివారం జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో స్పేస్‌క్రాఫ్ట్ ఈ దృశ్యాలను చిత్రీకరించింది.
Chandrayan-3 | చంద్రుడి కక్ష్యలోకి చేరటమనే అత్యంత కీలక ఘటాన్ని చంద్రయాన్-3 విజయవంతంగా పూర్తిచేసుకుంది. చంద్రుడి కక్ష్యలో స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రవేశపెట్టడం సంక్లిష్టమైన, సవాల్‌తో కూడిన వ్యవహారం.
చంద్రయాన్-3 ప్రయోగంలో (Chandrayaan-3) మరో కీలక ఘట్టం చోటుచేసుకున్నది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ఒక్కోదశను దాటుకుంటూ విజయవంతంగా ముందుకువెళ్తున్నది.