HomeNationalIsro Shares First Pictures Of Moon By Chandrayaan 3 As It Enters Lunar Orbit
చంద్రయాన్-3 మొదటి ఫొటో ఇదే..
చంద్రయాన్-3 తొలిసారిగా తీసిన చంద్రుడి వీడియోను ఇస్రో ఆదివారం విడుదల చేసింది. శనివారం జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో స్పేస్‌క్రాఫ్ట్ ఈ దృశ్యాలను చిత్రీకరించింది.

గుంతలు గుంతలుగా ఉన్న చందమామ ఉపరితలం అందులో కనిపించింది.