వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఇండిపెండెంట్ ఆల్బమ్ ‘బంగారుబొమ్మ’. ఎం.సి.హరి, ప్రొజాక్‌లు ఈ ఆల్బమ్ సృష్టికర్తలు. వారు ఈ ఆల్బమ్‌ను దర్శకత్వం వహించడమే కాక, రచించి, ఆలపించి, నటించారు కూడా.
చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించిన చిత్రం ‘పర్ఫ్యూమ్'. జేడీ స్వామి దర్శకుడు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డుగ్రహీత చంద్రబ
తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మిక దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం, దర్శకుడు ఎన్ శంకర్, ఫిలిం చాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, నిర్మాతలు సి. కళ�
ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లను తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించింది.
తెలంగాణ సినీ సాహిత్యానికి విశ్వఖ్యాతిని తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్‌కు 28న రవీంద్రభారతిలో ఘనంగా అభినందన సభను ఏర్పాటు చేసినట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు.
‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు రావడం దేశానికి, తెలంగాణకు గర్వకారణం. విశ్వ సినీ యవనికపై తెలుగోడి సత్తా చాటారు.
ఆనాడు బీజేపీ నేతలు మాట్లాడిన మాటలకు భయపడి ఉంటే తెలుగు సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆసార్ సాధించేదా? భారతదేశం పేరు, తెలంగాణ పేరు ప్రపంచ వేదికపై మార్మోగేదా? అని టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించ�
గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె రూపొందించిన కొత్త ఆల్బమ్ ‘ట్రెండింగో’. ఈ పాటను టి. విజయలక్ష్మి నిర్మించారు. కేవీకే దర్శకత్వం వహించారు. ఈ పాటకు సంగీత సాహిత్యాలను అందించి ఆలపించారు రఘు కుంచె.
బంజారాహిల్స్,ఆగస్టు 25: ఏ కాలంలోలైనా విభిన్నమైన శైలిలతో జనాన్ని ఒప్పించడమే మంచి కవి లక్షణమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆకృతి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జ్ఙానపీఠ అవ�
మణి సాయితేజ, రేఖ నిరోషా ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అనేది ఉపశీర్షిక. ముని సహేకర దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో పూర్తి �
‘ప్రతి నటుడికి కెరీర్లో గొప్ప సినిమా చేయాలనే లక్ష్యం ఉంటుంది. అన్ని అంశాలు పక్కాగా కుదిరిన కథ కోసం అన్వేషిస్తుంటారు. నా కల ఈ సినిమాతో నెరవేరింది’ అన్నారు శివ కందుకూరి. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘మనుచ�