ఆంధ్రప్రదేశ్ కుప్పంలో గుండెపోటుతో తీవ్ర అనారోగ్యానికి గురైన నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నటుడు బాలకృష్ణ తెలిపారు. ఆయన ఆరోగ్యం శనివారం నాటికంటే మెరుగ్గా
తెలంగాణ ప్రభుత్వం 108 అంబులెన్స్ వాహనాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏఈడీ(ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్) యంత్రాలు, వెంటిలేటర్ సపోర్ట్‌తో కూడిన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్(ఏఎల్ఎస్) �
పది గంటల సుదీర్ఘ ప్రాణం పోసిన భారత వైద్యుడు!విమాన ప్రయాణంలో ఓ వ్యక్తి గుండె రెండుసార్లు ఆగిపోయింది. కార్డియాక్ అరెస్ట్ అయి స్పృహ కోల్పోయిన విమాన ప్రయాణికుడికి భారత సంతతి వైద్యుడు ప్రాణం పోశాడు.
విమానంలో ప్రయాణించిన 43 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో సీటు నుంచి కిందకు పడిపోయాడు. గమనించిన విమాన సిబ్బంది డాక్టర్ కోసం అనౌన్స్ చేశారు. దీంతో డాక్టర్ విశ్వరాజ్ వెంటనే స్పందించి రోగి వద్దకు వెళ్లారు.
కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చిన్నవయస్సులోనే చాలామంది గుండెపోటుబారిన పడుతున్నారు. ఇటీవల కొందరు సెలబ్రిటీలు సైతం జిమ్ చేస్తూ కార్డియాక్ అరెస్ట్‌తో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
బాలీవుడ్ సీనియర్ నటి తబస్సుమ్ (78) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారని ఆమె కుమారుడు హోషాంగ్ గోవిల్ తెలిపారు.
ఫ్లోరైడ్ మహమ్మారితో పోరాటం చేస్తూ.. తనదైన శైలితో అద్భుతమైన చిత్రాలను గీస్తూ యువతకు ఆదర్శంగా నిలిచింది సువర్ణ. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాభక్ష్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సాయిబండ తండాకు చెంద