Minister KTR | కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జీ..
హైదరాబాద్: పట్టణ పేదల కోసం బడ్జెట్లో ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. కేంద్ర మంత్రికి తాజాగా మంత్రి కేటీఆర్ లేఖ రాశ�