ప్రజా ఉద్యమం నాయకత్వాన్ని అన్వేషిస్తుంది. నాయకత్వం ఉద్యమాన్ని నిర్మిస్తుంది. ఈ రెండింటికీ పరస్పరపూరకమైన బంధాన్ని తెలంగాణ ఆవిష్కరించింది. దేశంలో తక్కిన రాజకీయ పార్టీలకు లేని ప్రత్యేకత బీఆర్ఎస్ పార్�
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కడ్తాల్‌లో కేజీబీవీ నూతన భవన నిర్మాణం పూర్తయినా ప్రారంభించకుండా తీవ్ర జాప్యం చేయడాన్ని నిరసిస్తూ శనివ�
రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇటీవలే పార్టీ మారిన ఓ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
ఖానాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్‌ను మండలంలోని లింగాపూర్‌లోని ఆయన స్వగృహంలో గురువారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి వీడాలని బీఆర్ఎస్ నేతలు, కా ర్పొరేషన్ల మాజీ నేతలు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల హక్కుల కోసం తన ఇంటిలో ఆమర ణ నిరాహారదీక్ష చేస్తున్న బక జడ్సన్‌ను కార్పొర�
సెల్ఫీవీడియో తీసుకుంటూ పురుగులమందు తాగిన ఖమ్మం రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబం.. వారంరోజులుగా న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నది. విచారణకు వచ్చిన ఎమ్మార్వో కాళ్లపై పడి పిల్లలు ఏడ్వటం అందరినీ కదిలించింది.
నిరుద్యోగుల సమస్యలపై విద్యార్థి నేతలు కదంతొక్కగా అడుగడుగునా నిర్బంధం కొనసాగింది. న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ ముట్టడికి సిద్ధమైన బీఆర్ఎస్వీ, బీజేవైఎం, ఏబీవీపీ సహా ఇతర విద్యార్థ�
కేసీఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
KCR | బీఆర్ఎస్ పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదు.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మనకు గిదో లెక్కనా..? అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేస�
Sitarama Project | ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో.. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకోలేదా అని బీఆర్ఎస్ను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తుంటే విమర్శించడం