అన్నవరం దేవేందర్ సంపాదకత్వంలో వెలువడిన ‘వజ్రోత్సవ కవిత’ ఈనెల 25 మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కవి రచయిత శాసనమండలి సభ్యులు దేశప తి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా ఆవిష్కరిస్తారు.
తెలుగు సాహిత్యం గిరిజన గడపలు, బంజారాల జీవితాల దగ్గరకు రావటం సాహిత్యరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడ
దక్షత కలిగిన కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి జల జం సత్యనారాయణ అని, ఆయన మా ట్లాడిన మాటలను అర్థం చేసుకోవడానికి చాలా ఆలోచించాల్సి వచ్చేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్
ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ద్యావనవెల్లి సత్యనారాయణ రాసిన ‘తెలంగాణ హిస్టరీ-కల్చర్-మూవ్మెంట్స్' పుస్తకాన్ని బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్‌కుమార్ ఆవిష్కరించారు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన అర్షపల్లి శ్రీకాంత్ వస్త్ర పరిశ్రమపై ప్రచురించిన పుస్తకానికి విశేష ఆదరణ లభించింది. ఆయన కలం నుంచి వెలువడిన ‘సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నాడు-నేడు’ అనే ఈ పుస్తకం �
గొప్ప మానవతావాది రామ్మోహన్ అని పలువురు వక్తలు అన్నారు. పాలమూరు అధ్యయన వేదిక, బంధు మిత్రుల ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విప్లవ రచయిత, నవసమాజ స్వాప్నికుడు సి.రామ్మోహన్ సంస్మరణ సభ, రామ్మ�
ప్రభుత్వ యాజమాన్యంలోని మౌలిక సదుపాయాల ఆస్తులను అమ్మడం ద్వారా దాదాపు రూ.6 లక్షల కోట్లు సమీకరించుకొనేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘నేషనల్ మానిటైజేష న్ పైప్‌లైన్' పథకంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దె బ�
డాక్టర్ ముప్పవరపు నిశ్చిత రాసిన ‘ఆమె..ఆకాశం’ పుస్తకం తేలికగానే ఉన్నా, భావం మాత్రం బరువుగానే ఉన్నదని ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హ�