Home
International
Us Defence Secretary Pete Hegseth Says Military Plans Most Intense Day Of Strikes
ఇరాన్‌పై భీకర దాడులు చేస్తాం.. అమెరికా హెచ్చరిక
ఇరాన్‌కు అమెరికా తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఇరాన్‌పై అత్యంత తీవ్రమైన దాడులను చేయనున్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ వెల్లడించారు.
వాషింగ్టన్: ఇరాన్‌కు అమెరికా తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఇరాన్‌పై అత్యంత తీవ్రమైన దాడులను చేయనున్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఇరాన్‌పై మరిన్ని ఫైటర్లు, మరిన్ని బాంబర్లు, మరిన్ని దాడులు చేస్తాం.
ఇంటెలిజెన్స్ గతంలో కన్నా బాగా మెరుగైంది’ అని హెగ్సేత్ పేర్కొన్నట్టు బీబీసీ వెల్లడించింది. వారిని బలహీనపర్చడంతో గత 24 గంటల్లో ఇరాన్ అతి తక్కువ సంఖ్యలో క్షిపణులను ప్రయోగించిందని తెలిపారు. అమెరికా నిర్ణయాత్మక విజయం వైపు ఉందని, ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి సిద్ధంగా ఉందని హెగ్సేత్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

