ప్రధానమంత్రి నరేంద్రమోదీ నే తృత్వంలోని బీజేపీకి ఓటేయనివారు.. ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోవాలని ఆ పా ర్టీ మాజీ ఎంపీ సంతోశ్ అహ్లావత్ అన్నా రు.ఈ మేరకు శనివారం ఝున్ఝునూ లోని సూరజ్ఘర్లో జరిగిన బూత్లెవ ల్
కేంద్రంలో అధికారం చే జిక్కించుకోవాలంటే, 80 లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మెజార్టీ స్థానాలు గెలుపొందడం అత్యంత కీలకం. గత రెండు ఎన్నికల్లో బీజేపీ గెలుపులో యూపీదే కీలక పాత్ర. 2014 ఎన్నికల్లో కమలం పార్టీ
లోకసభ ఎన్నికల తొలిదశ పోలిం గ్ దగ్గరపడుతున్న వేళ వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల వ్యాఖ్య లు ఎన్నికల వేడిని పెంచుతున్నాయి. తమిళనాడులో డీఎంకే నాయకుడు ఒక రు ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్య లు చేశారు. ప్రస�
రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి కొత్తగా ‘బీ’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లా�
ఆప్ కీలక నాయకురాలు, ఢిల్లీ మంత్రి ఆతిశీ సంచలన విషయాలు బయటపెట్టారు. బీజేపీలో చేరకపోతే నెల రోజుల్లో ఈడీ ద్వారా అరెస్టు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఓ వ్యక్తి ద్వారా బీజేపీ తనకు చెప్పించిందని ఆమె తెలిపారు. �
వందరోజుల పాలనను రెఫరెండంగా చూపించి ప్రభుత్వం మనల్ని మోసం చేసే అవకాశం ఉన్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మోసపోతామని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అసత్య ప్రచారాలు మాని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. మహబూబ్‌నగర్‌లోని పద్మావతికాలనీ గ్రీన్�
B Tax | రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి కొత్తగా ‘బీ’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట�
Loksabha Elections 2024 : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణానగర్ స్ధానం నుంచి భారీ ఆధిక్యంతో గెలుపొందుతానని టీఎంసీ నేత మహువ మొయిత్ర ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీని వీడటం కొంత బాధగానే ఉందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. కేసీఆర్ పట్ల తనకు గౌరవం ఉంది, ఆయనపై ఏ రకమైన విమర్శలు చేయదలచుకోలేదని చెప్పారు.
దేశంలో మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బీజేపీకి ఉత్తరప్రదేశ్‌పై చాలా ఆశలే ఉన్నాయి. 80 లోక్‌సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో పట్టు నిలుపుకోవడం బీజేపీకి చాలా అవసరం.
తెలంగాణ ప్రజలు కండ్లు మూసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే, రాష్ట్రంలో అవకాశవాద రాజకీయం బట్టలు విప్పి తిరుగుతున్నది. పాము తన కుబుసాన్ని వదిలించుకున్నంత సులువుగా వృద్ధ రాజకీయ నాయకులు కండువాలు మారుస
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా 370కి పైగా స్థానాల్లో గెలుస్తామని, కూటమి పార్టీలతో కలిపి 400 సీట్లు సాధిస్తామని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఊదరగొడుతున్నది.