పేదరికంలో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏం చేస్తున్నా.. వ్యాపారం అనేది గుజరాతీల డీఎన్ఏలోనే ఉంటుందేమో! మోహన్ లాల్ దయాళ్ చౌహాన్ కూడా ఇందుకు అతీతుడేమీ కాదు.
Elon Musk | బిలియనీర్, అమెరికన్ టైకూన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ఒకానొక సమయంలో ఉద్యోగానికి వెళ్లడానికి సరైన దుస్తులు కూడా లేక ఒకే సూట్‌నే రోజూ వేసుకునేవాడట (Musk wore same suit everyday).
Spacewalk: బిలియనీర్ జేర్డ్ ఇజాక్మాన్.. నాన్ ప్రొఫెసనల్ స్పేస్‌వాక్‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు కూడా స్పేస్‌వాక్ చేశారు. డ్రాగన్ వ్యోమనౌకలో ఆ నలుగురూ అంతరిక్షానికి వెళ్లారు. భూమికి 43
భారతదేశ అత్యంత వృద్ధ మహిళా బిలియనీర్‌గా జాస్తి సుబ్బమ్మ రికార్డు సృష్టించారు. పోయిన నెలలో ఫోర్బ్స్ జాబితాలోకి అడుగుపెట్టిన సుబ్బమ్మ.. ప్రస్తుత నికర సంపద సుమారు రూ.91.9 వేల కోట్లు (1.1 బిలియన్ డాలర్లు).
యువత అనుకోవాలే గానీ ఈ భూమ్మీద ఏదైనా సాధించి తీరుతారనేది జగమెరిగిన సత్యం. ఉక్కు నరాల యువత బాణం ఎక్కు పెడితే ఎంతటి లక్ష్యమైనా వారి పాదాక్రాంతం కావాల్సిందే. వ్యాపార రంగంలో కాకలు తీరిన వారికేనా..
Renuka Jagtiani: ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో రేణుక చేరింది. ఆమె సంపద 4.8 బిలియన్ల డాలర్లుగా ఉన్నది. ల్యాండ్‌మార్క్ గ్రూపు ఓనర్ ఆమె. ముంబై వర్సిటీలో ఆమె ఆర్ట్స్ డిగ్రీ చదివారు.
Lalit Khaitan: లిక్కర్ మ్యాగ్నెట్ డాక్టర్ లలిత్ ఖైతాన్.. బిలియనీర్ల జాబితాలో చేరిన కొత్త భారతీయుడిగా నిలిచాడు. 80 ఏళ్ల అతను రాడికో ఖైతాన్ కంపెనీ చైర్మెన్‌గా ఉన్నారు. ఆ కంపెనీ ఆదాయం 380 మిలియన్ల డాలర్లు. మ్యాజ�
స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బిలియనీర్, లగ్జరీ ఫ్యాషన్ హౌస్ హెర్మ్స్ వ్యవస్థాపకుడు థైరీ హెర్మ్స్ మనువడు నికోలస్ ప్యూచ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో హిండెన్‌బర్గ్ దెబ్బకు కుదేలైన అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ.. తిరిగిప్పుడు పుంజుకుంటున్నారు. ఈ క్రమంలోనే బ్లూంబ ర్గ్ బిలియనీర్ ఇండెక్స్ టాప్-15 బిలియనీర్ల జాబితాలో మళ్లీ అదానీ చో�
Aditi Arya: మాజీ మిస్ ఇండియా ఆదిత ఆర్యా.. బిలియనీర్ ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్‌ను పెళ్లాడింది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో ఆ పెళ్లి వేడుక జరిగింది. ఈ ఇద్దరి మధ్య చాన్నాళ్ల నుంచి పరిచయం ఉంది
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. మొన్నటికి మొన్న హురున్ శ్రీమంతుల జాబితాలో దేశీయ కుబేరుడిగా అవతరించిన ముకేశ్..ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన జ�
George Soros: జార్జ్ సోరస్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. మహాదాత. ఆయన సంపద 8.5 బిలియన్ల డాలర్లు. ఓపెన్ సొసైటీ ఫండేషన్ ఆయనదే. అయితే అదానీ మోసాలపై ప్రధాని మోదీ స్పందించాలని సోరస్ డిమాండ్ చేశారు. విదేశీ ఇన్వె
Age Reversal | అమెరికాకు చెందిన 45 ఏళ్ల ఓ వ్యాపారవేత్త మాత్రం 18 ఏళ్ల యువకుడిగా మారిపోవాలని తాపత్రాయపడుతున్నాడు. దీనికోసం అమెరికాకు చెందిన ఓ పెద్ద బిజినెస్‌మ్యాన్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దీనికోసం �