Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
Binod Chaudhary: నేపాల్‌కు చెందిన ఏకైక బిలియనీర్ బినోద్ చౌదరీ.. ఆ దేశ నేపాలీ కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చౌదరీ గ్రూపునకు ఆయన చైర్మెన్‌గా ఉన్నారు. నేపాలీ ప్రభావంతమైన వ్యాపారవేత్తల్లో ఆయన ఒకరు. ఆయనతో పాటు చంద్ర భండారి, మధు ఆచార్య కూడా ఉపాధ్యక్షులుగా ఎన్నియ్యారు.
కాఠ్మాండు: నేపాల్‌కు చెందిన ఏకైక బిలియనీర్ బినోద్ చౌదరీ(Binod Chaudhary).. ఆ దేశ నేపాలీ కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు చంద్ర భండారి, మధు ఆచార్య కూడా ఉపాధ్యక్షులిగా ఎన్నియ్యారు. 15వ పార్టీ సమావేశాల్లో భాగంగా మూడు వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు అక్టోబర్ 9వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఆ ఫలితాలు ఇవాళ వెల్లడించారు. నేపాల్‌లో బినోద్ చౌదరీకి ప్రఖ్యాతగా గుర్తింపు ఉన్నది. చౌదరీ గ్రూపునకు ఆయన చైర్మెన్‌గా ఉన్నారు. నేపాలీ ప్రభావంతమైన వ్యాపారవేత్తల్లో ఆయన ఒకరు. నేపాల్ దేశ రాజకీయాల్లో నేపాలీ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తోంది. అక్టోబర్ 4వ తేదీన ప్రారంభమైన 15వ జనరల్ కన్వెన్షన్‌లో 232 మంది సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. దీంట్లో 171 మంది ఎన్నిక ద్వార, మరో 61 మందిని పార్టీ ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. పార్టీ ఆఫీస్ బేరర్ల జాబితాలో ఓ ప్రెసిడెంట్, ఓ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ముగ్గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు జనరల్ సెక్రటరీలు, 13 మంది జాయింట్ సెక్రటరీలు ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

