Home
International
Allegations Of Sexual Harassment Are Haunting Billionaire Elon Musk And His Company Spacex
మస్క్‌పై మాజీ ఉద్యోగినుల దావా
లైంగిక వేధింపుల ఆరోపణలు బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను, ఆయన కంపెనీ ‘స్పేస్ ఎక్స్'ను వెంటాడుతున్నాయి.
వాషింగ్టన్: లైంగిక వేధింపుల ఆరోపణలు బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను, ఆయన కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ను వెంటాడుతున్నాయి. తాజాగా 8 మంది మాజీ మహిళా ఉద్యోగులు స్పేస్ ఎక్స్, మస్క్‌కు వ్యతిరేకంగా కోర్టులో దావా వేశారు.
వ్యక్తిగతంగా తమపై కక్షగట్టి ఉద్యోగంలో నుంచి తొలగించే ఉత్తర్వులు మస్క్ ఇచ్చాడని దావాలో వారు ఆరోపించారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయగానే, తమను ఉద్యోగంలో నుంచి తొలగించారని పేర్కొన్నారు. మహిళల్ని లైంగిక వస్తువులుగా మస్క్ పరిగణిస్తున్నాడని, పని ప్రదేశంలో నెలకొన్న వాతావరణాన్ని ఎవరైనా సవాల్ చేస్తే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చేదని వారు ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

