Home
Bhubharati Act
Bhubharati Act
-
"దరఖాస్తులకు మోక్షమెప్పుడో..!"
11 months agoకాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి పోర్టల్‌ను తెచ్చిన సంగతి తెలిసిందే. ధరణి కంటే మెరుగైన సేవలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఆచరణలో మాత్రం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. భూవిస్తీర్ణంలో తేడ"సర్కారుపై పోరుకు రైతుల సన్నద్ధం"
1 year agoకాంగ్రెస్ సర్కారుపై నిరసనలకు రైతాంగం సన్నద్ధమవుతున్నది. రుణమాఫీ, సన్నరకం వడ్లకు బోనస్ జమచేయకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట మోసం, విద్యుత్ లైన్ల సవరించకపోవడంపై గుర్రుగా ఉన్న అన్నదాతలు పోరుబ"పైసలు లేనిదే.. ఫైళ్లు కదలవు"
1 year agoజిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి."భూభారతి సదస్సు బహిష్కరణ"
1 year agoపెద్ద ధన్వాడలో రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయడంతోపాటు రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను బేషరతుగా సర్కారు ఉసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం భూ సమస�"రెవెన్యూ సదస్సులతో నిరుపయోగం"
1 year agoప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిన వెంటనే చేపట్టిన రెవెన్యూ సదస్సులు రైతులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. కేవలం తూతూ మంత్రంగానే సదస్సులు నిర్వహిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు."భూ సమస్యలకు పరిష్కారం"
1 year agoప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీసీడీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావుతో కలిసి"Additional collector Nagesh | భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు : అదనపు కలెక్టర్ నగేష్"
1 year agoAdditional collector Nagesh | అల్లాదుర్గం మండంలోని సీతానగర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూ భారతి గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సులో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. ఈ సదస్సులకు వచ్చిన రైతులతో ఆయన మాట్లా�"Collector Manu Chaudhary | భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే భూభారతి చట్టం : కలెక్టర్ మను చౌదరి"
2 years agoCollector Manu Chaudhary | ఇవాళ దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాయపోల్ మండలం ఆరేపల్లి రైతు వేదికలో భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీ"Collector Manu Chaudhary | భూభారతితో భూ సమస్యలకు చెక్ : కలెక్టర్ మనుచౌదరి"
2 years agoCollector Manu Chaudhary | రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం నియమించనుందన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి. భూభారతితో పెండింగ్‌లో ఉన్న సాదాభైనామాలక�"Minister Ponnam Prabhakar | రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు.. పారదర్శకంగా భూభారతి చట్టం అమలు : మంత్రి పొన్నం ప్రభాకర్"
2 years agoMinister Ponnam Prabhakar | భూముల హక్కులను కాపాడేందుకు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భూభారతి చట్టాన్ని పారదర్శకంగా, పకడ్బందీగా అమలు చేస్తా�"Collector Manu Choudhary | ప్రజలకు భూభారతి చట్టంపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తాం : కలెక్టర్ మను చౌదరి"
2 years agoCollector Manu Choudhary | రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి. మనిషికి ఆధార్ కార్డులాగ�"Karimnagar Collectorate | ఇయ్యాల ఇంకా తలుపుతీయలే.. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద అర్జీదారుల ఆవేదన"
2 years agoKarimnagar Collectorate | కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించే క్రమంలో కరీంనగర్జి ల్లాలోని పలు మండలాల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం"Collector Kranthi Valluru | భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ కోర్టుల పునరుద్ధరణ.. సులభంగా భూ సమస్యలు పరిష్కారం : కలెక్టర్ క్రాంతి వల్లూరు"
2 years agoభూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ, తోటి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పిలుపు నిచ్చాతాజా వార్తలు
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి













