Israeli PM Netanyahu : యూఎన్ పోడియంపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ రెండు మ్యాప్‌లను ప్రదర్శించారు. ఆ రెండు మ్యాపుల్లో పాలస్తీనా ఆనవాళ్లు లేవు. ప్రస్తుత హింసకు ఇరాన్ కారణమని ఆయన ఆరోపించారు.
Benjamin Netanyahu: కాల్పుల విరమణ పాటించాలని అగ్రదేశాలు చేసిన విన్నపాన్ని ఇజ్రాయిల్ తిరస్కరించింది. పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ కొనసాగించాలని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యూ ఆదేశించారు.
Hamas-Israel War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం గత ఏడునెలలుగా కొనసాగుతున్నది. హమాస్‌ను తుదముట్టించాలని ఇజ్రాయెల్ సంకల్పించింది. ఇప్పటి వరకు యుద్ధంలో 30వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, అన్ని దేశాలు కాల్ప
ఊహించినట్టుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ భూభాగంపైకి డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన�
Netanyahu | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కు చేదు అనుభవం ఎదురైంది. యుద్ధం మొదలై 80 రోజులు దాటినా హమాస్ మిలిటెంట్ల చెరలో ఇంకా చాలా మంది ఇజ్రాయెల్ పౌరులు బందీ
ఇజ్రాయెల్-హమాస్ మధ్య (Israel-Hamas War) దాదాపు రెండు నెలలుగా జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక విరామం లభించింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ (Ceasefire) పాటించాలని ఇరుపక్షాలు ఒప్పందం చేసుకున్న
Joe Biden | గాజాలోని అమాయక ప్రజలను రక్షించాలని (Protect Civilians ) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సూచించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu )తో బైడెన్ ఫోన్లో మాట్లాడారు.
Joe Biden | హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌లో ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బైడెన్ ఇజ్రాయెల్ చేరుకున్నారు.
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్ని యుద్ధం (Israel-Hamas War) తీవ్రరూపం దాల్చింది. మంగళవారం సెంట్రల్ గాజాలోని ఓ ఆసుపత్రిపై (Gaza Hospital) జరిగిన దాడిలో కనీసం 500 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజా ఘటనపై రెండు �
గాజాపై ఇజ్రాయెల్ విధించిన దిగ్బంధంతో పాలస్తీనా వాసులు హాహాకారాలు చేస్తున్నారు. తిండి, నీరు దొరక్క అల్లాడుతున్నారు. దవాఖానల్లో విద్యుత్తు లేకపోవడంతో అత్యవసర చికిత్సలకు అంతరాయం ఏర్పడుతున్నది.
Israel-Hamas War | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్ (Israel)కు భారత్ (India) మద్దతు తెలిపింది. ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు.