Home
International
Israeli Prime Minister Benjamin Netanyahu Has Told The Israeli Military To Keep Fighting
Benjamin Netanyahu: కాల్పుల విరమణ అవసరం లేదు : ఇజ్రాయిల్ ప్రధాని
Benjamin Netanyahu: కాల్పుల విరమణ పాటించాలని అగ్రదేశాలు చేసిన విన్నపాన్ని ఇజ్రాయిల్ తిరస్కరించింది. పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ కొనసాగించాలని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యూ ఆదేశించారు.
గాజా: లెబానన్పై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. 21 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని అగ్రదేశాలు అమెరికా, బ్రిటన్ కోరినా.. వెనక్కి తగ్గేది లేదని ఇజ్రాయిల్ పేర్కొన్నది. అన్ని దళాలు పూర్తి స్థాయిలో ఫైటింగ్ చేస్తున్నాయని ఇజ్రాయిల్ మిలిటరీ తెలిపింది. పోరాటాన్ని ఆపవద్దు అని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యూ(Benjamin Netanyahu) ఆదేశించారు. ఇజ్రాయిల్ మిలిటరీ దళాలు దక్షిణ లెబనాన్‌లో సుమారు 75 హిజ్బొల్లా టార్గెట్లను పేల్చివేసినట్లు తెలుస్తోంది. తాజా దాడుల్లో సుమారు 13 మంది మరణించినట్లు లెబనీస్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇజ్రాయిల్, హిజ్బొల్లా మధ్య గత కొన్ని రోజుల నుంచి రోజూ సరిహద్దు కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

