Home
BEd Course
BEd Course
-
"BEd Admissions | బీఈడీకి మళ్లీ డిమాండ్.. మొదటి విడతలోనే 9,407 మందికి సీట్లు"
3 months agoBEd Admissions | ఉపాధ్యాయ వృత్తి శిక్షణ కోర్సు అయిన బీఈడీకి మళ్లీ డిమాండ్ పెరుగుతున్నది. కొంత కాలంగా ఈ కోర్సులో చేరేవారి సంఖ్య పెరుగుతున్నది."BEd Exams | ఓయూ పరిధిలో బీఈడీ పరీక్షా తేదీల ఖరారు"
1 year agoBEd Exams | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు."Osmania University | బీఈడీ, ఎంఈడీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షా తేదీల ఖరారు"
2 years agoOsmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ, ఎంఈడీ కోర్సుల వన్ టైం చాన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు."BEd | అభ్యర్థులెక్కువ.. పోస్టులు తక్కువ.. బీఈడీ చదవడమే పాపమా?"
2 years agoఇది వరకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) చదివితే టీచర్ ఉద్యోగం పక్కా.. కానిప్పుడు నిరుద్యోగం పక్కా అన్నట్టుగా పరిస్థితులున్నాయి. బీఈడీ చదవడమే అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. టీచర్లకు పదోన్నతులు కల్ప"ఎడ్‌సెట్‌లో మరో 6,928 సీట్లు భర్తీ"
2 years agoరెండేండ్ల బీఈడీ కోర్సులో మరో 6,928 సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌లో ఆయా సీట్లు నిండాయి. కౌన్సెలింగ్‌కు 11,087 మంది హాజరుకాగా, 9,616 సీట్లకు 6,928 సీట్లు నిండాయి."TG EdCET | ఎడ్‌సెట్‌లో మరో 6,928 సీట్లు భర్తీ.. 30లోపు రిపోర్టింగ్‌కు అవకాశం"
2 years agoTG EdCET | రెండేండ్ల బీఈడీ కోర్సులో మరో 6,928 సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడుత వెబ్ కౌన్సెలింగ్‌లో ఆయా సీట్లు నిండాయి."TG EdCET | టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల"
2 years agoTG EdCET | టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. టీజీ ఎడ్‌సెట్ ద్వారా బీఈడీ కాలేజీల్లో, పీఈసెట్ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో ప్రవేశాల�"TS EdCET | టీఎస్ ఎడ్‌సెట్ 2024 ఫలితాలు విడుదల.. 96.90 శాతం ఉత్తీర్ణత"
2 years agoTS EdCET | టీఎస్ ఎడ్‌సెట్ 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇంచార్జి వీసీ నవీన్ మిట్టల్ కలిసి ఫలితాలను విడుదల చేశారు."నేడు ఎడ్‌సెట్ ఫలితాలు"
2 years agoటీజీఎడ్‌సెట్ ఫలితాలు మంగళవారం విడుదలకానున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని తెలిపారు."TS EdCET | రేపు టీఎస్ ఎడ్‌సెట్ 2024 ఫలితాలు విడుదల.. ఎన్నింటికి అంటే..?"
2 years agoTS EdCET | టీఎస్ ఎడ్‌సెట్ -2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. 11న మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేయనున్నారు."సజావుగా టీఎస్ ఎడ్‌సెట్"
2 years agoతెలంగాణలో రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురువారం 79 కేంద్రాల్లో సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించిన టీఎస"TS EdCET | టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు"
3 years agoTS EdCET | ఎస్ ఎడ్‌సెట్-2024 దరఖాస్తు గడువు పొడిగిస్తూ ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని తల్లా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవ"TS EdCET | టీఎస్ ఎడ్‌సెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. మే 23న రాతపరీక్ష"
3 years agoTS EdCET | రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. మార్చి 4వ తేదీన టీఎస్ ఎడ్‌సెట్-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్�"ఎడ్‌సెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో 2,604 సీట్లు కేటాయింపు"
3 years agoరెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్ ప్రత్యేక విడత వెబ్‌కౌన్సెలింగ్ సీట్లను మంగళవారం కేటాయించారు."TS EdCET | టీఎస్ ఎడ్‌సెట్-2023 ఫలితాలు విడుదల.. 98.18 శాతం ఉత్తీర్ణత నమోదు"
3 years agoTS EdCET | హైదరాబాద్ : టీఎస్ ఎడ్‌సెట్ -2023 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీ పరిధిలో ఉన్న బీఈడీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం మహాత్మా గాంధీ నిర్వహించిన ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలతాజా వార్తలు
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి













