TS EdCET | రేపు టీఎస్ ఎడ్‌సెట్ 2024 ఫలితాలు విడుదల.. ఎన్నింటికి అంటే..?
TS EdCET | టీఎస్ ఎడ్‌సెట్ -2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. 11న మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేయనున్నారు.
TS EdCET | హైదరాబాద్ : టీఎస్ ఎడ్‌సెట్ -2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. 11న మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో మే 23వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు 87 శాతం మంది హాజరయ్యారు.
టీఎస్ ఎడ్‌సెట్‌కు 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరికి రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. సెషన్-1లో 16,929 మందికి గానూ 14,633 మంది, సెషన్-2లో 16,950 మందికి గానూ 14,830 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం ఈ లింక్‌ను https://edcet.tsche.ac.in క్లిక్ చేయండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

