శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య తిలకం శోభాయమానంగా ప్రకాశించింది. శ్రీరాముడు జన్మించిన పర్వదినం శ్రీరామ నవమి సందర్భంగా సూర్య కిరణాలు నేరుగా ఆయన నుదుటిని తాకాయి.
Surya Tilak | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని అయోధ్య (Ayodhya) రామ మందిరం (Ram Mandir) లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయంలోని బాలరాముడి (Bala Ramudu) నుదుటిపై సూర్యతిలకం (Surya Tilakam) పడింది.
శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామయ్యకు బుధవారం సూర్యతిలక ధారణ అంగరంగ వైభవంగా జరిగింది. గర్భగుడిలోని బాల రాముని నుదుటి పై సూర్య తిలకం అలంకరణ విజయవంతంగా జరిగింది.
బాలరాముడు తన సొంత ఇంటికి చేరిన వేళ ఉమ్మడి జిల్లాల్లోని అన్ని రామాలయాలు, ఇతర దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఇతరత్రా ధార్మిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఉదయం నుంచి పంచామృతాభిషేకాలు, స్వామి వారిక
ఒక మనిషికి ఉండే శక్తి ఎంతటిదో నిరూపించిన వాడు శ్రీరాముడు. తన జీవన యానంతో ప్రత్యక్షంగా కొందరికి, రామాయణ కావ్యంతో అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచిన సకల గుణాభిరాముడు రామచంద్రుడు.
అయోధ్యలో నేడు (సోమవారం) నిర్వహించనున్న బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠానోత్సవం సందర్భంగా ఊరూరా సందడి నెలకొన్నది. జిల్లాలోని రామాలయాలను ప్రత్యేక పూజల కోసం ముస్తాబు చేశారు. అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు, అన�