బాచుపల్లి(Bachupalli) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. లక్ష్మి అనే మహిళ తన ఎనిమిది నెలలు, మూడేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులను ఇంటి ముందు సంపులో పడవేసి తను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
బాచుపల్లి మియాపూర్ రహదారిలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ మృత దేహం కలకలం రేపిన ఘటనలో నిందితుడిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. సూట్‌కేసులో ఓ మహిళ మృతదేహం లభించింది. కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు �
బాచుపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరన వేగంతో వచ్చిన వాహనం అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న పలు షాపులను ఢీకొట్టింది. చివరకు ఓ ప్రైవేటు స్కూల్ ప్రహారీ గోడను ఢీకొట్టడంతో ఆగిపోయింది.
Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. హరీశ్‌రావుతో పాటు ఆయన అనుచరులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చక్రధర్ గౌడ్
ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కళాశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా, మోపాల�
Minister KTR | హైదరాబాద్ నగరం రోజురోజుకు చాలా విస్తరిస్తున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. వచ్చే 30 ఏండ్లలో హైదరాబాద్ ఇంకా కిలోమీటర్ల కొద్దీ విస్తరిస్తుందని చెప్పారు.
Ganja | జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో గంజాయి అమ్ముతూ వ్యక్తి పట్టుబడ్డాడు. ఆదివారం ఉదయం సుల్తాన్పూర్ చెరువు కట్టపై గంజాయి అమ్ముతుండగా వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.