Murder Attempt | బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ నేతపై హత్యయత్నం..!
Murder Attempt : బౌరంపేట్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, పీసీసీ ఉపాధ్యక్షుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి తన సోదరుడు, వ్యాపార వేత్త నర్సారెడ్డి వీరారెడ్డి ఆఫీస్ వద్ద ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
Murder Attempt : బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నేతపై హత్యాయత్నం జరిగింది. బౌరంపేట్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, పీసీసీ ఉపాధ్యక్షుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి తన సోదరుడు, వ్యాపార వేత్త నర్సారెడ్డి వీరారెడ్డి ఆఫీస్ వద్ద ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గురువారం రాత్రి కొద్ది గంటల క్రితం జీపీఆర్ లేఔట్లోని ఆయన కార్యాలయంపై రెక్కీ నిర్వహించిన అనంతరం.. ఆయన ఆఫీసులో ఉండగానే అక్కడికి చేరుకున్నారు.
అనంతరం పెట్రోల్ పోసి వీరారెడ్డి కారుకు నిప్పంటించారు. ఊహించని పరిణామంతో వెంటనే తేరుకున్న వీరారెడ్డి గట్టిగా అరవడంతో దుండగులు పరారైనట్లు సమాచారం. ఈ దాడికి కారణం వ్యాపార లావాదేవీలా? లేదంటే పథకం ప్రకారం ఆయనను హతమార్చేందుకు దుండగులు స్కెచ్ వేశారా? అనే కోణంలో పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

