ఆన్లైన్లోనే టీచర్లకు సెలవుల మంజూరు
టీచర్ల సెలవులపై కఠినంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ తాజాగా మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : టీచర్ల సెలవులపై కఠినంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ తాజాగా మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(ఐఎఫ్ఎంఐఎస్) పోర్టల్లోని ఈహెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్ ద్వారా సెలవుల మంజూరును ప్రాసెస్ చేయాలని స్పష్టంచేసింది.
సెలవులే కాకుండా టీచర్లు, ఉద్యోగుల సర్వీసుల వ్యవహారాలన్నీ ఇకపై ఆన్లైన్లోనే జరుపాలని ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. సెలవులే కాకుండా ఇంక్రిమెంట్లు, ఈపీ జీఎఫ్, ఈ పెన్షన్ అన్నీ ఈ పోర్టల్ ద్వారానే ప్రాసెస్ చేయాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

