ఆర్డీవో కాళ్లు మొక్కిన రైతు
వానకాలంలో సాగు చేసిన పత్తి, సోయా పంటలను వర్షాలు లేక నష్టపోయామని, తలమడుగును కరువు మండలం గా ప్రకటించాలని కోరుతూ అర్లికి చెందిన రైతు లస్మన్న అధికారులు కాళ్లు మొక్కి వేడుకున్నారు.
- తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలని వినతి
- ఆదిలాబాద్- మహారాష్ట్ర రహదారిపై రైతుల రాస్తారోకో
ఆదిలాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : వానకాలంలో సాగు చేసిన పత్తి, సోయా పంటలను వర్షాలు లేక నష్టపోయామని, తలమడుగును కరువు మండలం గా ప్రకటించాలని కోరుతూ అర్లికి చెందిన రైతు లస్మన్న అధికారులు కాళ్లు మొక్కి వేడుకున్నారు. కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు సోమవారం ఆందోళనబాట పట్టారు. తలమడుగు మండలం సుంకిడి వద్ద ఆదిలాబాద్- మహారాష్ట్ర అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నాలుగు గంటలపాటు కొనసాగిన ఆందోళనతో రోడ్డుపై భారీగా వాహనా లు నిలిచిపోవడంతో.. ఆదిలాబాద్ ఆర్డీవో జగదీశ్వర్రావు వచ్చి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతు లస్మన్న ఆయన కాళ్లు మొక్కి తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలని వేడుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

