అమిత్ షా రాష్ట్ర పర్యటన రద్దు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన అనివార్య కారణాలతో చివరి నిమిషంలో రద్దయినట్టు బీజేపీ రాష్ట్ర నేతలు వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన అనివార్య కారణాలతో చివరి నిమిషంలో రద్దయినట్టు బీజేపీ రాష్ట్ర నేతలు వెల్లడించారు.
షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నగరంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సి ఉన్నది. అయితే అనివార్య కారణాల దృష్ట్యా ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

