27 నుంచి తితిదే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు
డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. తొలి రెండు రోజులు సర్వదర్శనం ఉండదని తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. తొలి రెండు రోజులు సర్వదర్శనం ఉండదని తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం నవంబర్ 27 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2న డిప్ డ్రా తీసి టోకెన్లు ఇస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

