Ramaayanam | మా ఇంట్లో చిన్నప్పుడు వేరే పండుగలు చేసినంత బాగా శివరాత్రి, వినాయక చవితి, రాఖీ పౌర్ణిమ, హోలీ లాంటి పండుగలు ఘనంగా చేసేవారు కాదు. మేము కొంచెం పెద్దయ్యాక మాత్రం వినాయకచవితి బాగా జరపడం మొదలుపెట్టి ఇప్పటిక
కృష్ణాతీరం నుంచి మా ఇంటికి వచ్చిన ఆ గురువుగారి నాట్యం చూడగానే.. నాకూ కూచిపూడి నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగింది. అదే విషయం అమ్మకు చెబితే.. ఎప్పటిలాగే విస్తుపోయి చూసింది.
Ramaayanam | మా బడిలో ఓ కోతి మూక ఉండేది. టీచర్లంటే భయం ఉన్నా.. వాళ్లనుకూడా అప్పుడప్పుడూ ఆట పట్టించేది. అలా.. మా లడ్డు సారును కుర్చీలో ఇరుక్కునేలా చేశారు. దూర్వాసుడనే పేరున్న సింహాచారి సారును కూడా ఇలాగే ఇబ్బంది పెట్�
అనువాదాలు: ఈ వర్ణానాత్మక ‘ఋతుసంహారః’ ఖండ కావ్యానికి భారతీయ భాషల్లో పలు అనువాదాలు వచ్చాయి. ఈ కృతి లాటిన్, ఇంగ్లీష్, జర్మన్ మున్నగు యూరోపియన్ భాషల్లోకి అనువాదమైంది. ఈ ‘ఋతుసంహారః’కు నాకు తెలిసీ తెలుగుల�
Ramaayanam | ఎప్పుడూ ఇంటి పనిలో మునిగి ఉండటం వల్లో, అలంకరణ పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవడం వల్లో మొత్తానికి.. అమ్మ మా ‘ముస్తాబు’ విషయం పట్టించుకునేది కాదు. చక్కగా తలలు దువ్వి, రిబ్బన్లు కట్టి జడలు వేయడం, ఉతికిన బట్టలు
Ramaayanam | పొద్దున తొమ్మిదిన్నరకు బడి మొదలైతే.. రెండు క్లాసుల తరువాత ఇంటర్వెల్ ఉండేది. దాన్ని ‘ఒంటేలు బెల్లు’ అనేవారు చాలామంది. బయటికి వెళ్లడం కోసం చిటికెన వేలు చూపించి అనుమతి అడిగితే ఒక దానికీ.. రెండు వేళ్లు చ�
Ramaayanam | కూరగాయలు కొనడం అనేది.. మా చిన్నతనంలో ఇంతలా లేదు. ఎందుకంటే.. మాకు అటు బావి దగ్గరా, ఇటు ఇంటి పెరట్లో అన్ని రకాల కూరగాయలూ పండేవి. ఒక్క వాన పడగానే.. ఇంటి వెనుక పాదులు, మళ్లూ చేసి.. బీర, చిక్కుడు, ఆనప, దోస, పొట్ల, బె�
Ramaayanam | పోయినవారం చెప్పినట్లు.. నాకు చిన్నప్పటినుంచే చెట్లూ గుట్టలూ ఎక్కడం ఇష్టంగా ఉండేది. ఏదో ఒక చెట్టు ఎక్కడం.. పండ్లను తెంపుకొని తినడం నా అలవాటు. అంతేకాదు.. ఆ చెట్లు నన్ను అనేక రకాలుగా ఆదుకునేవి. చిన్నచిన్న �
Ramaayanam | ట్రెక్కింగులూ, మౌంటెనీరింగులూ అనేవి ఉంటాయని కూడా తెలియని బాల్యంలో.. చెట్లూ గుట్టలూ ఎక్కడం నాకు చాలా ఇష్టంగా ఉండేది. మా ఇంటి వెనుక పెద్ద పెరడూ, అందులో రకరకాల చెట్లూ ఉండేవి. వాటిలో జామచెట్లు నాకు అత్యంత
Ramaayanam | మా చుట్టుపక్కల ఇళ్లలోని కోళ్లు.. రోజంతా మా ఇంటి చుట్టూనే తిరిగేవి. ఓ కోడిపెట్ట, చిన్నచిన్న కోడిపిల్లలు.. భలే ముద్దొచ్చేవి. ఇక కొన్ని కోడిపెట్టలైతే.. మా పెరట్లోనే గుడ్లు పెట్టేవి. మా ఆర్థిక పరిస్థితులు ద�
Ramaayanam | చుట్టు పక్కలవాళ్లు సరాసరి మా ఇంటికే వచ్చేవాళ్లు. “మా కోడి వచ్చిందా! మా కోడి వచ్చిందా!?” అని మమ్మల్ని అడిగేవాళ్లు. మేము “రాలేదు!” అని చెప్పగానే.. “అయ్యో రాలేదా!?” అంటూ, ఎంతో నమ్మకంగా వెళ్లిపోయేవాళ్లు. ఎంద�
Ramaayanam | ఒక్క సినిమా కష్టాల్లోనే కాదు.. గప్పాలు కొట్టడంలోనూ అనసూయ అతిగానే ఉండేది. వేడుకల్లో కీచుగొంతుకతో పాటలు పాడుతుండేది. నలుగురూ కూర్చుని మాట్లాడుతున్నప్పుడు మధ్యలో దూరి.. ‘అంతే! నాకు కూడా అంతే! మా ఇంట్ల కూ�
Ramaayanam | కొందరు సినిమాల్లో పూర్తిగా లీనమవుతుంటారు. అందులో హీరోయిన్లకు వచ్చే కష్టాలను.. తమవిగానే భావిస్తారు. ‘అయ్యో! రాత.. నాకూ గిట్లనే అయింది. నా బతుకు గిట్లనే ఆగం అయింది!’ అంటూ థియేటర్లలోనే శోకాలు పెడుతుంటారు.
Ramaayanam | ఇప్పుడంటే ఇంటింటికి, గల్లీ గల్లీకి వినాయక విగ్రహాలు పెడుతున్నారు. నవరాత్రులు చేస్తున్నారు కానీ, నలభై ఏండ్ల కింద ఇలా ఉండేది కాదు. మా ఊళ్లో సామూహిక వినాయక చవితి జరిపినట్లు నా జ్ఞాపకాల్లో లేదు. ఎవరింట్�
Ramaayanam | మాకు ఊహ తెలిసినప్పటి నుంచీ రైలు ప్రయాణమంటే.. హైదరాబాద్ పోవడమే! సెలవుల్లో మా కజిన్ ఆనంద్ అన్నయ్య వెంట రాజధానికి ప్రయాణం కట్టేవాళ్లం. రైల్లో రకరకాల మనుషుల్ని చూడటం, బయట వెనక్కి వెళ్తున్న చెట్లను కి�