Home
atp finals
atp finals
-
"Jannik Sinner – Laila | టెన్నిస్ స్టార్ మనసుదోచిన లైలా.. ఎవరీ అందగత్తె..?"
11 months agoJannik Sinner - Laila : పురుషుల టెన్నిస్ స్టార్ జన్నిక్ సినర్ (Jannik Sinner) మరో టైటిల్ సాధించాడు. ఫైనల్లో విజయం తర్వాత ఆ అపూర్వ క్షణాలను ప్రత్యేకంగా మలచుకున్నాడు సినర్. తన ప్రేయసి లైలా హసనోవిక్ (Laila Hasanovic)తో గెలుపు సంబురాలు చేసుక�"సిన్నర్‌దే ఏటీపీ టైటిల్.. ఫైనల్లో అల్కరాజ్కు చుక్కెదురు"
11 months agoఈ ఏడాది ప్రపంచ టెన్నిస్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన యువ సంచలనాలు కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్), యానిక్ సిన్నర్ (ఇటలీ) మధ్య జరిగిన ఏటీపీ ఫైనల్స్‌లో ఇటలీ కుర్రాడినే విజయం వరించింది."ఒకటో ర్యాంకుకు విజయం దూరంలో.."
11 months agoఈ ఏడాది అద్భుత విజయాలతో అదరగొట్టిన టెన్నిస్ యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్).. ఈ సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంకుతో ముగించేందుకు సిద్ధమయ్యాడు.ఏటీపీ ఫైనల్స్‌లో అతడు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో 6-7 (2/7), 7-5,"ఏటీపీ ఫైనల్స్‌కు జొకోవిచ్ దూరం"
2 years agoప్రతిష్ఠాత్మక ఏటీపీ ఫైనల్స్ టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ నోవాక్ జొకోవిచ్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా మంగళవారం ప్రకటించాడు. ‘ఏటీపీ టోర్నీలో ఆడేందుకు తొలు�"Davis Cup | డేవిస్ కప్ విజేత ఇటలీ.. 47 ఏండ్ల కల సాకారం"
3 years agoDavis Cup : ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్(Davis Cup) ఫైనల్లో ఇటలీ(Italy) సింహనాదం చేసింది. యువ కెరటం జన్నిక్ సిన్నర్(Jannik Sinner) నేతృత్వంలోని ఇటలీ బలమైన ఆస్ట్రేలియా(Australia)ను మట్టికరిపించి విజేతగా నిలిచింది. సొంత ప్రేక్�"Davis Cup | నోరీపై జకోవిచ్ విజయం.. డేవిస్ కప్ సెమీ ఫైనల్లో సెర్బియా"
3 years agoDavis Cup : ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్(Davis Cup)లో వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic) జోరు కొనసాగిస్తున్నాడు. స్పెయిన్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్‌కు చెందిన కామెరూన్ నోరీ(Cameron Norrie)పై గె"Novak Djokovic | ఏటీపీ ఫైనల్స్‌లో జకోవిచ్ సంచలనం.. ఏడో టైటిల్‌తో సరికొత్త రికార్డు"
3 years agoNovak Djokovic : టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) ఏటీపీ ఫైనల్స్‌లో సంచలనం సృష్టించాడు. రికార్డు స్థాయిలో ఏడో టైటిల్ సాధించాడు. ఇటలీలోని ట్యూరిన్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో జకో.. స్థానిక ఆటగాడు జన్న�"టైటిల్ పోరుకు సిన్నర్"
3 years agoజానిక్ సిన్నర్ ఎటీపీ ఫైనల్స్‌లో టైటిల్ పోరుకు చేరుకున్నాడు. శనివారం జరిగిన సెమీస్‌లో సిన్నర్ 6-3, 6-7(4), 6-1తో డేనియల్ మెద్వెద్పై గెలుపొందాడు. టాప్ ఎనిమిది ర్యాంకుల్లోని ఆటగాళ్లు పోటీపడే ఈ టోర్నీలో సిన్"ATP Finals | సెమీస్‌లో అల్కరాజ్.. మరోసారి జకోవిచ్‌తో ఢీ అంటే ఢీ"
3 years agoATP Finals : ఇటలీ వేదికగా జరుగుతున్న ఏటీపీ ఫైనల్లో(ATP Finals) రెండోసీడ్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) అదరగొడుతున్నాడు. ఆరంగేట్రంలోనే ఈ యంగ్ సంచలనం వరుస విజయాలతో సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. శుక్రవారం హోరీహోర�"సెమీస్‌లో బోపన్న జోడీ"
3 years agoభారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న ఏటీపీ ఫైనల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఇటలీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ దుమ్మురేపింది."అల్కారజ్‌కు ఆశాభంగం"
3 years agoఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కారజ్‌కు ఆశాభంగం ఎదురైంది."ATP Finals | రెండో సీడ్ అల్కరాజ్కు షాక్.. మెద్వెదేవ్ ముందంజ"
3 years agoATP Finals : ఇటలీలోని టురిన్లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఏటీపీ ఫైనల్స్(ATP Finals )లో రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)కు భారీ షాక్ తగిలింది. రెండుసార్లు చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ) చేతిలో �"Novak Djokovic | ఏటీపీ ఫైనల్స్‌లో విజయం.. వరల్డ్ నంబర్ 1గా జకోవిచ్ సరికొత్త రికార్డు"
3 years agoNovak Djokovic : స్టార్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్(Novak Djokovic) మరో ఘనత సాధించాడు. రికార్డు స్థాయిలో ఎనిమిదో ఏడాదిని వరల్డ్ నంబర్ ర్యాంకర్‌గా ముగించనున్నాడు. ఆదివారం జరిగిన ఏటీపీ ఫైనల్స్(ATP Finals)లో జకో అతికతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!













