పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండో రోజైన గురువారం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత కురిసింది.
మున్సిపాలిటీ అప్‌గ్రేడ్ ప్రభావం ఉపాధిహామీ కూలీలపై పడింది. ప్రభుత్వ పథకాలకు వారిని దూరం చేసింది. పనుల కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. అశ్వారావుపేట మేజర్ గ్రామపంచాయతీలో పేరాయిగూడెం, గు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు (Peddavagu) ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. సామర్థ్యానికి మించి నీరు రావడంతో ప్రాజెక్టు కట్టకు భారీ గండింది. గురువార�
దివంగత ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి సివిల్ టీఎస్, ఏపీ ఎస్సైస్ వెల్ఫేర్ సొసైటీ చేయూతనిచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఎస్సైగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఇటీవల ఆత్మహత్
Aswaraopeta తోటి ఉద్యోగుల వేధింపులతో తనువు చాలించిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఇంట్లో మరో విషాదం నెలకొంది. ఎస్సై మరణవార్త విని గుండెపోటుతో అతని మేనత్త రాజమ్మ మరణించింది. దీంతో రాజమ్మ స్వగ్రామమై�
Peddi Sudarshan Reddy | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను మృతి పట్ల బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రభుత్వ తీవ్ర పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు తట్ట�
నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన కాంగ్రెస్ జిల్లా నాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు సీనియర్లకు కూడా కనీస సమాచారం �
నిన్న మొన్నటి వరకు వాన చిరుజల్లులకే పరిమితమైంది. అక్కడ క్కడా మోస్తరు వర్షం తప్ప ఈ సీజన్లో ఏక బిగిన కురిసి సాగుకు భరోసా ఇచ్చిన దాఖలాలు లేవు. భద్రాద్రి జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరక�
గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వృక్షాలు, ఇండ్లు నేలకూలాయి.. పూరిళ్లు నేలమట్టమయ్యాయి.. రేకుల షెడ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు, అశ్వారావుపేట మండలాల్లో ఆదివారం స
వ్యవసాయంలో అశ్వారావుపేట నియోజకవర్గం రోల్ మోడల్‌గా నిలుస్తోందని, ఆయిల్‌పాం సాగుకు చిరునామాగా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో హార్టీకల్చర్ హబ్‌గా రూ
భద్రాద్రి జిల్లా | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. కుండపోతగా వానకురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.