భద్రాద్రి జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వాన
భద్రాద్రి జిల్లా | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. కుండపోతగా వానకురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. కుండపోతగా వానకురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిలో భారీగా వరదనీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. లక్ష్మీదేవిపల్లి మండలంలో ఇందిరానగర్, అశోక్నగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.

ఇక జిల్లాలోని కిన్నెరసాని, సింఘభూపలెం, తాలిపేరు, మూకమామిడి ప్రాజెక్టులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇల్లందు, అశ్వారావుపేట, మణుగూరు, భద్రాచలం నియోజకవర్గాల్లో భారీ వర్షం కురుస్తున్నది. కుంటలు, చెరువులు వర్షపు నీటితో నిండి పోయాయి. రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | లైంగిక వేధింపులకు పాల్పడ్డ కాంగ్రెస్ ఎంపీ.. సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్రపతిని కలిసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

