AP Cyclone Update | ఏపీకి తుపాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం నాటికి అది తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
AP Rain Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. మధ్యాహ్నానికి వాయుగుండంగా మారి.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతూ రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది.
AP Weather | ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ( APSDMA ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
AP Weather | ఏపీలో పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ,గుంటూరు, పల్నాడు జిల్లాల్లో
AP Weather | ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచ
Heavy Rains | రాగల మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్�
AP Weather | ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికితోడు గురువారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండింటి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ �
AP Weather | ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ మధ్య ఆనకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో అక్కక్కడ పిడుగులో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర
Heavy Rains | ఏపీకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాయవ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూ�
AP Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని పేర్కొంది.
AP Weather | ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తర�
AP Weather Update | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకట
వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్పూర్కు సమీపంలో తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-�
AP Weather | బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో
ఈ నెల 20 వ తేదీ నాటికల్లా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం...