రాష్ట్రంలో విధ్వంస పాలన మొదలైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు, ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. టీడీపీ నేతల బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. మా హయాంలో జ�
AP News | వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు స్పందించారు. అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని తెలి�
Vangalapudi Anitha | రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్య కాదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గత ప్రభుత్వంలో నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవడానికి మాత్రమే అని స్పష్టం చేశారు. డీజీపీ, ఇతర పోలీసు ఉన్
AP News | వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీం బాషా రాజీనామా చేశారు. ఆయనతో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ ప్రాథమిక సభ్యత�
AP News | వైసీపీకి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రాజాపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మండలి �
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష ఇప్పుడు వివాదాస్పదంగా మారేలా కనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలవడంతో పవన్ కల్యాణ్ జూన్ 26న వారాహి అమ్మవారి దీక్షన�
YS Jagan | ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాయడం సిగ్గు చేటు అని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ కోరడం హేయమైన చర్య అని అన్నారు.
AP News | ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఈ వ్యవస్థను ఏపీ సీఎం చంద్రబాబు కొనసాగిస్తారా? లేదా దశలవారీగా మంగళం పాడుతారా? అనే అనుమానం మొదలయ్యింది. ముఖ్యంగా పింఛన్ల పంపిణీ విషయంలో వాలంటీర్లను
Free Bus | త్వరలోనే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న ఈ పథకాన్ని అధ్యయనం చేస్తామని తెలిపారు. అక్కడి లోటుపాట్లను గుర్తించి పకడ్బ�
AP News | అసెంబ్లీ విధానాన్ని తప్పుబడుతూ ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్ లేఖ రాయడంపై ఏపీ మంత్రులు విరుచుపడ్డారు. గత ఐదేళ్లు ప్యాలెస్‌లో కాకుండా ప్రజలతో ఉండి ఉంటే ఇప్పుడు స్పీకర్
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన ఫిక్సయ్యింది. ఈ నెల 29న ఆయన కొండగట్టుకు రానున్నారు. శనివారం నాడు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ప�
YS Jagan | అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదని.. తమకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే ప్రజా సమస్యలను వినిపించే అవకాశం ఉంటుందని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్ రాసిన లేఖప�
ఏపీలో న్యూస్ ఛానల్స్ ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో బ్యాన్ చేసిన సాక్షి, టీవీ 9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలను తిరిగి పునరుద్ధరించాలంటూ 15 మంది మల్టీ సి�
YS Jagan | మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని వైఎస్ జగన్ అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉ�
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీక్ష చేయబోతున్నారు. బుధవారం నుంచి ఆయన వారాహి అమ్మవారి దీక్ష తీసుకోనున్నారు. 11 రోజుల పాటు ఈ అమ్మవారి దీక్ష కొనసాగనుంది. ఈ సమయంలో కేవలం పండ్లు, ద్రవాహారం మాత్రమే పవన్