Anil Ambani | ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ (Anil Ambani)కి మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ ఆరోపణలతో అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED raids) అధికారులు గురువారం దాడులు చేపట్టారు
మూలిగే నక్కమీద తాటిపండుపడ్డ చందంగా తయారైంది అనిల్ అంబానీ పరిస్థితి. ఇప్పటికే వ్యాపారాలు సాగక, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఈ చోటా అంబానీకి.. ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురైంది.
Anil Ambani | అనిల్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలకు భారతీయ సౌర ఇంధన సంస్థ (ఎస్ఈసీఐ) గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే మూడేండ్లు సోలార్ విద్యుత్ తయారీకి బిడ్లు దాఖలు చేయకుండా నిషేధించింది.
రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు రూ.780 కోట్లు చెల్లించాలని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కలకత్తా హైకోర్టు సమర్థించిందని పేర్కొంటూ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో రిలయన్స్ ఇ�
ప్రముఖ వ్యాపార-పారిశ్రామికవేత్త, రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఆర్అడాగ్) అధినేత అనిల్ అంబానీపై మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ కొరడా ఝుళిపించింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగాగానీ దేశీయ స
Anil Ambani: అనిల్ అంబానీపై అయిదేళ్ల నిషేధం విధించింది సెబీ. దీంతో పాటు అతనికి 25 కోట్ల జరిమానా కూడా వేసింది. ఆర్హెచ్ఎఫ్ఎల్ కంపెనీకి చెందిన నిధుల్ని అక్రమరీతిలో తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Anant-Radhika | ప్రపంచ స్థాయి అతిథులు, దేశ సెలబ్రిటీల మధ్య అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ల వివాహం శుక్రవారం రాత్రి అత్యంత ఆడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినీ, రాజకీయ, క్రీడా �
Anant-Radhika | ప్రపంచ స్థాయి అతిథులు, దేశ సెలబ్రిటీల మధ్య అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ల వివాహం శుక్రవారం రాత్రి అత్యంత ఆడంబరంగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప�
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మళ్లీ వివాదం రేగుతున్నది. ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు 2016లో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో అక్రమాలు చో
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ హవా కొనసాగుతున్నది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నది. 2022లో 104 స్థానంలో ఉన్న ఆర్ఐఎల్ ర్యాంక్..ఈసారికిగాను 1
రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కొత్త చిక్కుల్లోపడ్డారు. విదేశీ ఆస్తులకు సంబంధించి ఓ ఫెమా (విదేశీ మారకం నిర్వహణ చట్టం) కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం దక్షిణ ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డ�
Anil Ambani: 1999 నాటి ఫెమా కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీని ఈడీ ప్రశ్నించింది. ఇవాళ ఉదయం ముంబై ఆఫీసుకు ఆయన వెళ్లినట్లు సమాచారం ఉంది. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆయన తిరిగి వెళ్లిపోయారు.
రుణభారంతో ఉన్న అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ పునరుద్ధరణ ప్రణాళికకు హిందూ జా గ్రూప్ సంస్థ సమర్పించిన బిడ్‌కు రుణదాతల ఆమోదం లభించింది.
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను సీబీఐ శుక్రవారం విచారించింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కుంభకోణానికి సంబంధించిన కేసులో సాక్షిగా హాజరైన ఆయన స్టేట్మెంట్ను సీబీఐ ఐదు గంటల పాటు రిక�