అరకు ఎమ్మెల్యేకు గాయాలు | రోడ్డు ప్రమాదంలో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్డంతో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలయ్యాయి.
ఏపీలో కొత్తగా 1,398 కరోనా కేసులు | ఏపీలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1398 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 787 మంది కోలుకున్నారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
టీడీపీ నేతల అసంతృప్తి | పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు.. చంద్రబాబ�
ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే ఎందుకంత బాధ | ఏపీలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎందుకంత బాధ అని వైసీపీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు.
పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం | ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రబ్బరు స్టాంపులా మారిందని ఆయన ఆరోపించారు.
అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 480 మంది చికిత్సకు కోలుకున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్�
ఏపీలో కరోనా కేసులు | ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 997 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 282 మంది చికిత్సకు కోలుకున్నారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం | ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని.. వైసీపీ ప్రభుత్వ ఆ పనిలోనే ఉందని ఆ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు.
రోడ్డు ప్రమాదం | కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి.
ఓటాన్ అకౌంట్ ఒడ్జెట్ | 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది.